6. కామన్వెల్త్ కూటమికి అధిపతిగా వ్యవహరించువారు.
1) ఇంగ్లాండు ప్రధాని
2) ఆస్ట్రేలియా ప్రధాని
3) బ్రిటిష్ రాణి
4) కామన్వెల్త్ ప్రధానకార్యదర్శి
7. నాటో ప్రధాన కార్యాలయం ఇచ్చట గలదు. (DSC – 2001)
1) బ్రస్సెల్స్
2) జెనీవా
3) న్యూయార్క్
4) వాషింగ్టన్
8. జీ-8లో సభ్యత్వం కల్గి ఉన్న ఏకైక ఆసియా దేశం.
1) చైనా
2) జపాన్
3) సింగపూర్
4) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
9. ప్రపంచంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఏకైక మిలిటరీ కూటమి
1) జి-8
2) వారా
3) బీమ్ స్టిక్
4) నాటో
10. ఈ క్రిందివానిలో భారతదేశంనకు సభ్యత్వం గల కూటమి.
1) నాటో
2) జి-8
3) ఒపెక్
4) జి-20