11. ఒపెక్ కూటమిలో సభ్య దేశాలు ప్రధానంగా వీటిని ఉత్పత్తి చేస్తాయి.
1) వ్యవసాయోత్పత్తులు
2) పారిశ్రామికోత్పత్తులు
3) ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు
4) పెట్రోలియం ఉత్పత్తులు
12. ఎసియాన్ (ASEAN) ప్రధాన కార్యాలయం
1) బ్యాంకాక్
2) హోచిమిన్ సిటీ
3) మనీలా
4) జకార్తా
13. ఇస్లామిక్ దేశాల సమాఖ్య (ఒఐసి) స్థాపించబడిన సంవత్సరం
1) 1969
2) 1971
3) 1975
4) 1981
14. ఈ క్రిందివానిలో ఏది బ్రిక్స్ కూటమిలో సభ్యదేశం కాదు.
1) చైనా
2) జపాన్
3) భారతదేశం
4) రష్యా
15. G – 20 సమావేశం 2016లో జరిగినది
1) U.S.A
2) టర్కీ
3) జర్మనీ
4) ఫ్రాన్స్