అంతర్జాతీయ కూటములు లేదా సమాఖ్యలు – సదస్సులు International Alliances GK Current Affairs General Studies Questions and Answers Mock Test in Telugu

16. బ్రిక్ యొక్క మొదటి సమావేశం ఇచ్చట 2009లో జరిగినది.
1) యెకాటెరిన్ బర్గ్
2) బ్రెజీలియా
3) న్యూఢిల్లీ
4) ప్రిటోరియా

View Answer
యెకాటెరిన్ బర్గ్

17. ఇబా కూటమిలో సభ్యత్వం కలిగిన ఆఫ్రికా దేశం
1) ఈజిప్టు
2) దక్షిణాఫ్రికా
3) ఇండోనేషియా
4) కెన్యా

View Answer
దక్షిణాఫ్రికా

18. ఏసియాన్ కూటమిలో సభ్యదేశాల సంఖ్య
1) 7
2) 8
3) 9
4) 10

View Answer
10

19. సార్క్లో సభ్యుల సంఖ్య
1) 8
2) 9
3) 10
4) 11

View Answer
8

20. సార్క్ మొదటి సమావేశం 1985లో ఇచ్చట జరిగినది.
1) ఢాకా
2) ఖాట్మాండు
3) కొలంబో
4) లాహోర్

View Answer
ఢాకా
Spread the love

Leave a Comment

Solve : *
17 × 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!