31. బంగాళాఖాత తీరంలో నున్న దేశాలు సభ్యులుగా ఏర్పడిన కూటమి.
1) నాటో
2) బ్రిక్స్
3) బీమ్ స్టిక్
4) ఎపెక్
32. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం ఏర్పడిన గ్రూప్
1) జి-7
2) జి-8
3) జి-20
4) జి-4
33. నామ్ యొక్క మొదటి సమావేశం 1961లో ఇచ్చట జరిగినది.
1) బెల్గ్రే డ్
2) కైరో
3) న్యూఢిల్లీ
4) జకార్తా
34. షాంఘై కో ఆపరేషన్లో సభ్యత్వం గల దేశం
1) చైనా
2) రష్యా
3) ఉజ్బెకిస్థాన్
4) పైవన్నీ
35. షాంఘై కో ఆపరేషన్ ప్రధాన కార్యాలయం ఇచ్చట ఉన్నది.
1) యెకటేరియన్ బర్గ్
2) కీవ్
3) సెయింట్ పీటర్స్బర్గ్
4) బీజింగ్