36. సార్క్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఇచ్చట గలదు.
1) నేపాల్
2) ఇస్లామాబాద్
3) న్యూఢిల్లీ
4) ఖాట్మాండు .
37. సార్క్ 2010-20 దశాబ్దాన్ని ఇలా ప్రకటించినది.
1) ప్రాంతీయ సమైక్యత
2) పేదరిక నిర్మూలన
3) బాలలహక్కులు
4) బాలికల దశాబ్దం
38. సార్క్ విపత్తుల కార్యాలయం ఇచ్చట గలదు
1) ఖాట్మాండు
2) న్యూఢిల్లీ
3) ఇస్లామాబాద్
4) కొలంబో
39. యూరోపియన్ యూనియన్ లో సభ్యత్వం కలిగి ఉండి యూరోను అంగీకరించని దేశం
1) ఫ్రాన్స్
2) ఇటలీ
3) స్పెయిన్
4) బ్రిటన్
40. ఆఫ్రికన్ యూనియన్ (AU) స్థాపనకు తీవ్రకృషి చేసినది.
1) కోఫీ అన్నన్
2) అబ్దుల్ నాజర్
3) నెల్సన్ మండేలా
4) క్యామి క్వైయా