10th Class biology Chapter wise Important bit bank in Telugu medium

సహజ వనరరులు

1. ఇంకుడు చెరువుల వలన _________ నిల్వ పెరుగుతుంది.

View Answer
భూగర్భ జలాల

2. భూమి ఉపరితలంలో అందుబాటులో ఉండే మంచినీటి జలశాతం ________ .

View Answer
0.01%

3. సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ __________ ఉంది.

View Answer
సికింద్రాబాద్లో

4. ICRISAT (హైదరాబాదు) అనగా ____________________________.

View Answer
ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ సెమిఎరిడ్ ట్రాపిక్స్

5. కాంటూర్ సేద్యం వలన __________ తగ్గుతుంది.

View Answer
మృత్తికా క్రమక్షయం

6. __________ మొక్క నేలలో నత్రజని నిల్వలను పెంచుతుంది.

View Answer
గెరిసిడియా

7. UNDP అనగా _________________________.

View Answer
United Nations Development Programme

8. FAO అనగా ___________________________.

View Answer
Food and Agriculture Organization

9. శిలాజ ఇంధనాలు ____________ ఇంధన వనరులకు ఉదాహరణ.

View Answer
పునరుద్ధరింపలేని

10. ____________ వలన చెట్ల ను సంరక్షించవచ్చు మరియు కాలుష్యాన్ని తగ్గించవచ్చు.

View Answer
పునఃచక్రీయ

11. భూమిపై నివసిస్తు న్న జీవులలో గల వైవిధ్యమే ________________.

View Answer
జీవవైవిధ్యం

12. జట్రోఫా కర్కాస్ విత్తనాల నుండి ______________ తయారగును.

View Answer
బయో డీజిల్

13. IUCN (___________________________________) 1948లో ఏర్పడింది.

View Answer
The International Union for the conservation of Nature

14. __________ 1980లో ప్రపంచ పర్యావరణ విధానాన్ని ప్రతిపాదించింది.

View Answer
IUCN
Spread the love

1 thought on “10th Class biology Chapter wise Important bit bank in Telugu medium”

Leave a Comment

Solve : *
19 − 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!