10th Class biology Chapter wise Important bit bank in Telugu medium

పర్యావరణ విద్య

1. గ్రీన్ హౌస్ వాయువులకు ఉదాహరణ ___________ ( Chloro Fluro Carbons).

View Answer
CO2, NO2, CFC

2. గ్రీన్ హౌస్ వాయువులు భూమి ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతాయి. ఇవి ఎక్కువైతే భూమి వేడెక్కుటను __________ అంటారు.

View Answer
గ్రీన్ హౌస్ ఎఫెక్ట్

3. _______ లను ACలు, రిఫ్రిజిరేటర్ లలో వాడుతారు.

View Answer
CFC

4. గాలిలోని ఘన, ద్రవ రూప రేణువులను __________ (ఏరోసాల్స్) అంటారు.

View Answer
రేణురూప కలుషితాలు

5. __________ వలన భూమి వేడెక్కుతుంది, శ్వాసకోశ వ్యాధులు (ఆస్తమా) వస్తాయి.

View Answer
ఏరోసాల్స్

6. సౌరశక్తి సహజమైన తరిగిపోని శక్తి సౌరశక్తి వినియోగంలో ముందున్న రాష్ట్రం _______.

View Answer
గుజరాత్

7. _________________ వాడుట వలన విద్యుత్ పొదుపు చేయవచ్చు.

View Answer
CFL (కాంపాక్ట్ ప్లోరోసెంట్)

8. శక్తిని ప్రభావవంతంగా వినియోగించుటకు ________ లను వినియోగిస్తారు.

View Answer
థర్మాస్టాట్

9. మొక్కల, జంతువుల పరస్పర వినియోగానికి ఉదాహరణ ___________.

View Answer
పరాగసంపర్కం

10. పొలంలో వేర్వేరు పంటలు పండించడం వలన ________ కీటకాల సంఖ్య పెరుగుతాయి.

View Answer
మేలుచేసే

11. మూడు “R” లు అనగా ________________.

View Answer
Reduce, Reuse, Recycle

12. వ్యర్ధాలు భూమిలో చేరి __________ విడుదల చేస్తాయి

View Answer
మీథేన్

13. తక్కువ నీటితో వరిని పండించే విధానం ________ సాగు విధానం.

View Answer
శ్రీవరి

14. జీవ ప్రక్రియల ద్వారా విచ్ఛిన్నం అయ్యే పదార్థా _________ అయ్యే పదార్థా లంటారు.

View Answer
జీవ విచ్ఛిత్తి

15. ఫ్లోరిన్ గూర్చి 1771 టీడీలే తెలియజేశాడు. 1886లో __________ వేరుచేశాడు.

View Answer
హెన్రీ మాయిజన్

16. ఫ్లోరిన్ కలుషిత నీరు త్రా గడం _______ వ్యాధి వచ్చును.

View Answer
ఫ్లోరోసిస్
Spread the love

1 thought on “10th Class biology Chapter wise Important bit bank in Telugu medium”

Leave a Comment

Solve : *
14 + 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!