10th Class biology Chapter wise Important bit bank in Telugu medium

శ్వాసక్రియ

1. మానవ శరీర ధర్మ శాస్త్రం రచించినది __________ .

View Answer
జాస్ డాపర్

2. ఊపిరితిత్తు లలోని అత్యంత సూక్ష్మ నిర్మాణాలు __________ .

View Answer
వాయుగోణులు

3. జీర్ణవ్యవస్థ, శ్వాస వ్యవస్థ __________ నుండే ప్రారంభమవుతాయి

View Answer
గ్రసని

4. ____________ ఆహారం, వాయువుల కదలికలను క్రమబద్ధీకరిస్తుంది.

View Answer
ఉపజిహ్వక

5. స్వరతంత్రులు _________ ఉంటాయి.

View Answer
స్వర పేటికలో

6. ఎడమ ఊపిరితిత్తి నందుండే లంబికలు _________.

View Answer
రెండు

7. ఉదరవితానం విశ్రాంత స్థితిలో ఉన్నప్పుడు _______ ఆకారంలో ఉంటుంది.

View Answer
గొడుగు

8. పురుషులలో _________ , స్త్రీలలో _________ శ్వాసించడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి

View Answer
ఉదరవితానం, ప్రక్కటెముకలు

9. ఊపిరితిత్తు లను కప్పు _______ అనే రెండు పొరలు ఉంటాయి

View Answer
ప్లురా

10. వాయుగోణులు మరియు రక్తకేశనాళికల మధ్య వాయు మార్పిడి _________ ద్వారా జరుగుతుంది.

View Answer
వ్యాపనం

11. మానవుని ఊపిరితిత్తు ల సామర్థ్యం ________ .

View Answer
5800ml

12. హీమోగ్లో బిన్ మద్యలో _________ ఉంటుంది. క్లోరోఫిల్ నందు _________ ఉంటుంది.

View Answer
ఇనుము (Fe), మెగ్నీషియం (Mg)

13. ఎనర్జీ కరెన్సీ (ATP) _________ (కణశక్తా్యగారాలు) నందు నిలువ ఉంటుంది.

View Answer
మైటోకాండ్రియా

14. ప్రతి ATP (అడినోసిన్ ట్రై ఫాస్పేట్) నుండి _______ కాలరీల శక్తి లభిస్తుంది.

View Answer
7200

15. కండరాలలో ________ నిలువ ఉండటం కండరాల నొప్పికి కారణమౌతుంది.

View Answer
లాక్టిక్ ఆమ్లం

16. ఈస్ట్ కణాలు అవాయు శ్వాసక్రియ ద్వారా ఇథైల్ ఆల్కాహాల్ ఉత్పత్తి చేయడాన్ని _______ అంటారు.

View Answer
కిణ్వణం

17. అమీబా, హైడ్రా , గుండ్రటి పురుగులు,వానపాములలో ________ ద్వారా శ్వాసక్రియ జరుగును.

View Answer
వ్యాపనం

18. చర్మం (కప్ప) ద్వారా జరిగే వాయుమార్పిడిని ____________ అంటారు.

View Answer
చర్మీయ శ్వాసక్రియ

19. కీటకాలలో (బొద్దింక, మిడత) శ్వాసక్రియా __________ ద్వారా జరుగును.

View Answer
వాయునాళ వ్యవస్థ

20. చేపలలో _______ ద్వారా శ్వాసక్రియ జరుగును.

View Answer
మొప్పల

21. మొక్కలలో _______ (పత్రా లు), _______ (కాండం) ద్వారా వాయు మార్పిడి జరుగును.

View Answer
పత్ర రంధ్రాలు, లెంటిసెల్స్

22. మాంగ్రూవ్స్ (మడ చెట్లు ) నందు _______ (మూలకేశాలు) ద్వారా వాయు మార్పిడి జరుగును.

View Answer
వాయుగత వేర్ల

23. కణ శ్వాసక్రియలో మైటోకాండ్రియా నందు చక్కెరలు _________ చెందడం వలన శక్తి విడుదలౌతుంది.

View Answer
విచ్ఛిన్నం
Spread the love

1 thought on “10th Class biology Chapter wise Important bit bank in Telugu medium”

Leave a Comment

Solve : *
4 × 28 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!