10th Class biology Chapter wise Important bit bank in Telugu medium

ప్రసరణ

1. అమీబా, హై వంటి జీవులలో ________ ద్వారా పదార్థాల రవాణా జరుగుతుంది.

View Answer
బ్రౌనియస్ చలనం

2. సుశిక్షితులైన క్రీడాకారులలో నాడీ స్పందన (పల్స్) రేటు ______. నవజాత శిశువులలో ______

View Answer
40-60, 100-150

3. రెని లెన్నిక్ (1816) ________ ను కనుగొనాడు.

View Answer
స్టెతస్కోప్

4. గుండెను ఆవరించి ఉండే రెండు హృదయావరణ త్వచాల మధ్య ________ ఉంటుంది.

View Answer
హృదయావరణ ద్రవం

5. ఎడమ జఠరిక నుండి వచ్చే అతి పెద్ద ధమనిని ________ లేదా _________ అంటారు.

View Answer
ధమనీ చాపం, బృహద్ధమని

6. __________ గుండెకు రక్తా న్ని సరఫరా చేస్తుంది.

View Answer
హృదయ ధమని

7. __________ కాలి సిరలలో కవాటాలను గుర్తించాడు.

View Answer
గైరోలమా ఫాబ్రిసి

8. _________ జంతువులలో ద్వివలయ రక్తప్రసరణ జరుగుతుందని నిరూపించాడు.

View Answer
విలియమ్ హార్వే

9. సూక్ష్మ రక్తకేశనాళికలను _______ (1661) గబ్బిలాల రెక్కలలో కనుగొన్నాడు.

View Answer
మాల్ఫీజీ

10. హార్దిక వలయం (సంకోచ వ్యాకోచాలు) ________ సెకెన్లలో పూర్తవుతుంది.

View Answer
0.8

11. నీటి తిమింగలంలో హృదయ స్పందన నిమిషానికి _____ కోయల్ టిట్ పక్షి నందు _______.

View Answer
7, 1200

12. ఎక్కువసేపు ప్రయాణిస్తే కనిపించే కాళ్ళ వాపును ________ అంటారు.

View Answer
ఎడిమా

13. నిడేరియా జీవులు (హైడ్రా, జెల్లీ చేప) పదార్థాల రవాణా _____________ కలిగి ఉన్నాయి.

View Answer
జటర ప్రసరణ కుహరం

14. ఏలికపాములు (నిమాటిహెల్మింథ్) లలో ___________ పదార్థాల రవాణా జరుగును.

View Answer
మిథ్యాశరీర కుహరం

15.____________ సహాయంతో రక్త పీడనాన్ని కొలుస్తారు.

View Answer
స్పిగ్నో మానోమీటర్

16. ఆరోగ్యవంతులైన మానవులలో సాధారణ రక్త పీడనం _______ (సిస్టో ల్/డయాస్టోల్).

View Answer
120/80

17. రక్తం _________ నిముషాలలో గడ్డకట్టును.

View Answer
3 నుండి 6

18. రక్తఫలకికల నుండి విడుదలయ్యే __________ రక్తస్కందనంలో ఉపయోగపడును.

View Answer
త్రాంబో కైనేజ్

19. రక్తం గడ్డకట్టిన తర్వాత ఏర్పడే గడ్డిపసుపు రంగు ద్రవాన్ని ________ అంటారు.

View Answer
సీరం

20. _________ రక్తం గడ్డకట్టు టకు ఉపయోగపడును.

View Answer
విటమిస్ K

21. ________ వ్యాధిగ్రస్టు లలో రక్తం గడ్డకట్టదు.

View Answer
హీమోఫీలియా

22. రీసస్ కారకాన్ని మొదటసారిగా _________ అనే జాతికి చెందిన కోతులలో గమనించారు.

View Answer
మకాక్ (రీసస్)

23. తలసేమియా మేజర్ వ్యాధికి _________ మార్పిడి ద్వారా చికిత్స చేయవచ్చు.

View Answer
ఎముక మజ్జ

24. మొక్కలలో పో షకపదార్థాల (ఆహారం) రవాణ _________ ద్వారా, నీటి రవాణా దారువు ద్వారా జరుగును.

View Answer
పోషక కణజాలం

25. పత్రాల నుంచి నీరు ఆవిరి రూపంలో వెలుపలికి రావడాని _________ అంటారు.

View Answer
బాష్పోత్సేకం
Spread the love

1 thought on “10th Class biology Chapter wise Important bit bank in Telugu medium”

Leave a Comment

Solve : *
14 + 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!