10th Class biology Chapter wise Important bit bank in Telugu medium

విసర్జన

1. ___________ మూత్రపిండాల నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలు.

View Answer
మూత్రనాళికలు (నెఫ్రాన్)

2. బొమన్ గుళిక, రక్తకేశనాళికా గుచ్చంలను కలిపి ___________ అంటారు.

View Answer
మాల్ఫీజియన్ దేహం

3. రక్తకేశనాళికా గుచ్ఛం ________ నుండి ఏర్పడుతుంది.

View Answer
అభివాహిధమనిక

4. బొమన్ గుళిక గోడలలోని ఉపకళా కణాలని ________ అని అంటారు.

View Answer
పో డోసైట్స్

5. ‘U’ ఆకారంలో ఉండే వృక్కనాళికలో భాగాన్ని ______ అంటారు.

View Answer
హెన్లీశిక్యం

6. గుచ్ఛగాలనం ద్వారా ఏర్పడిన మూత్రాని ప్రాథమిక మూత్రం అంటారు.

View Answer

7. ________ లోపం వలన తక్కువ గాఢత మరియు అధిక మూత్ర విసర్జన (డయాబెటిస్ ఇన్సిపిడిస్) జరుగును.

View Answer
వాసో ప్రెస్సిన్

8. మూత్రా శయం యొక్క గరిష్ఠ నిల్వ సామర్థ్యాo _______ .

View Answer
700-800ml

9. మానవుడు రోజుకు _________ లీ. మూత్రాన్ని విసర్జిస్తాడు.

View Answer
1.6-1.8

10. ________ వలన మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది.

View Answer
యూరోక్రోమ్

11. మాంసకృతులు ఎక్కువగా తీసుకున్న వారి మూత్రంలో ________ ఎక్కువగా ఉంటాయి.

View Answer
ప్రోటీన్లు

12. మూత్రపిండాలు పని చేయకపోవడాన్ని _____________ (ESRD) అంటారు.

View Answer
stage renal disease

13. మూత్రపిండాలు పాడైపోయినప్పుడు శరీరంలో నీరు, వ్యర్థా లు చేరి వేళ్ళు ఉబ్బిపో వడాని __________ అంటారు.

View Answer
యూరేమియా

14. రక్తాన్ని కృత్రిమంగా వడకట్టడాన్ని ____________ అంటారు.

View Answer
హీమోడయాలసిస్

15. __________ (1954) మొదటి మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ చేసారు.

View Answer
డా. చార్లెస్ హఫ్నగెల్

16. అమీబా, పేరమీషియంలలో __________ ద్వారా, ప్లాటిహెల్మింగ్స్ జీవులలో __________ ద్వారా విసర్జన జరుగును.

View Answer
సంకోచరిక్తిక, జ్వాలాకణాల

17. అనిలెడాలలో ________ ద్వారా, ఆర్థో పొడా జీవులలో __________ ద్వారా విసర్జన జరుగును.

View Answer
వృక్కాల, మాల్ఫీజియన్ నాళాల

18. మొక్కల పండ్లలో వ్యర్థాలను _________ (రాఫైడ్స్) అంటారు.

View Answer
శిలాజకణాలు

19. మొక్కలలో నత్రజని ఉప ఉత్పన్నాలు __________ , కర్బన ఉప ఉత్పన్నాలు ________ .

View Answer
ఆల్కాలాయిడ్స్, టానిన్స్

20. సర్పగంధి వేళ్ల నుండి లభించే __________ పాముకాటు నుండి రక్షణ కల్పిస్తుంది.

View Answer
రిసర్ఫిన్

21. సింకోనా మొక్క నుండి లభించే ________ మలేరియా వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు.

View Answer
క్వినైన్

22. _______ లని తోళ్ళను పదునుచేయడానికి ఉపయోగిస్తారు.

View Answer
టానిన్

23. ___________ మొక్క లేటెక్స్ నుండి రబ్బరు తయారుచేస్తారు.

View Answer
హీవియా బ్రెజిలెన్సిస్

24. _______ మొక్క లేటెక్స్ నుండి ఛూయింగ్ గమ్ తయారు చేస్తా రు.

View Answer
చికెల్

25. ____________ మొక్క పుప్పొడి రేణువులు ఎలర్జీ, ఆస్థమా ను కలుగజేస్తాయి

View Answer
పార్టీనియం

26. బ్రెయిన్ డెడ్ వ్యక్తుల నుండి అవయావలను సేకరించి మార్పిడి చేసే పద్ధతి ___________ అంటారు.

View Answer
Gaver transplant
Spread the love

1 thought on “10th Class biology Chapter wise Important bit bank in Telugu medium”

Leave a Comment

Solve : *
17 − 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!