నియంత్రణ – సమన్వయం
1. జీవులన్నీ ప్రచోదనాలకు _______ చూపిస్తా యి
2. ________ (న్యూరాన్) నాడీవ్యవస్థ యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణాలు.
3. మయలీన్ తొడుగులో అక్కడక్కడ గల ఖాళీలను __________ అంటారు.
4. రెండు నాడీకణాలు కలిసే చోటును ________ అంటారు.
5. అభివాహినాడులను ________ , అపవాహినాడులను _________ అంటారు.
6. మెదడును కప్పి ఉంచే మూడు పొర _______ అంటారు.
7. శరీర ఉష్ణోగ్రత భావావేశాలు, ఆకలి, నిద్రలను _________ నియంత్రిస్తుంది.
8. హైపోథలామస్ _________ గ్రంధిని నియంత్రిస్తుంది.
9. శరీర సమతాస్థితిని _________ నియంత్రిస్తుంది.
10. __________ నియంత్రణలో శ్వాసక్రియ, నాడీ స్పందన, రక్తపీడనం,హృదయ స్పందన ఉంటాయి.
11. మన దేహంలో కపాలనాడులు _______ జతలు, వెన్ను నాడులు _____ జతలు ఉంటాయి.
12. కంటిపాప వ్యాసం హెచ్చుతగ్గును __________ నాడీవ్యవస్థ/ అడ్రినల్ గ్రంధి ఆధీనంలో ఉంటాయి.
13. పాల్ లాంగర్ హాన్స్ క్లోమ గ్రంధిలో ________ ఉత్పత్తి చేసే లాంగర్ హాన్స్ పుటికలను కనుగొన్నాడు.
14. ______ (1905) వినాళ గ్రంధులు స్రవించే పదార్ధాలను ________ అని పేరు పెట్టా డు.
15. ________ హార్మోన్ ను ఉద్వేగాలు కలుగజేసే లేదా పోరాట పలాయన హార్మోన్ అంటారు.
16. థైరాయిడ్ గ్రంధి స్రవించే ________ పెరుగుదల మరియు జీవక్రియలపై ప్రభావాన్ని చూపిస్తుంది.
17. విత్తనాల సుప్తావస్థ, పత్రరంధ్రాలు మూసుకోడానికి __________ నియంత్రిస్తుంది.
18. కణం పెరుగుదల మరియు కాండం, వేరు విభేదనంలను _______ ప్రభావితం చేస్తుంది.
19. కణవిభజన, పత్రరంధ్రాలు తెరుచుకోవడం, ఆకురాలుట నిరోధించుట _________ విధి.
20. _______ వలన ఫలాలు త్వరగా పక్వానికి వస్తాయి
21. _________ విత్తనాల అంకురోత్పత్తి, కాండం పెరుగుదల, ఫలాల అభివృద్ధికి కారణం.
22. _______ ఆక్సిన్ లను కనుగొన్నాడు.
23. అత్తిపత్తి చూపే స్పర్శతో నాస్టిక్ చలనాన్ని _____________ (థిగ్మోట్రా పిజం) అంటారు.
24. మొక్కలు కాంతికి అనుకూలంగా ప్రతిస్పందించడాన్ని _________ (ఫోటోట్రా పిజం) అంటారు.
25. నేలలో నీరు ఉన్న ప్రాంతం వైపు మొక్కలు పెరగడాని _________ (హైడ్రోట్రా పిజం) అంటారు.
26. మొక్కలు గురుత్వాకర్షణ బలంవైపుగా ప్రతిస్పందించడాన్ని _________ (జియోట్రా పిజం) అంటారు.
27. __________ (కీమోట్రా పిజం) వలన పరాగనాళం అండం వైపు ప్రయాణిస్తుంది.
Useful