జీవక్రియలలో సమన్వయం
1. జీర్ణకోశంలో ______ స్రవించడం వలన ఆకలి సంకేతాలు, _______ స్రవించడం వలన ఆకలి అణచివేత సంకేతాలు ఉత్పన్నమౌతాయి.
2. ________ కుక్కపై నిబంధన ప్రతిస్పందన పై ప్రయోగాలు చేసాడు.
3. దంత సూత్రం ________ ( కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు).
4. ఆహారాన్ని నమిలి, ముక్కలుగా విచ్ఛిన్నం చేయడాన్ని ________ (నమలడం) అంటారు.
5. ________ దవడ కండరాల కదలికలను నియంత్రిస్తుంది.
6. pH విలువ 7 కంటే ఎక్కువైతే _______, 7 కన్నా తక్కువైతే _______, 7 ఉంటే _______.
7. లాలాజలం ఆహారాన్ని అమైలేజ్ చర్యకు వీలుగా ______ మాధ్యమంలోకి మారుస్తుంది.
8. అమైలేజ్ పిండిపదార్థాలను _________ గా మారుస్తుంది.
9. ఆహారాన్ని నమలడం వలన లాలాజలంతో కలసి ______ గా మారును.
10. ఆహారవాహికలో బోలస్ యొక్క చలనాన్ని ________ అంటారు. ,
11. రాత్రివేళలో చురుకుగా ఉండే జీవులను ________, పగటిపూట చురుకుగా ఉండే జీవులను ________ అంటారు.
12. లాలాజలం స్రవించుట, జీర్ణ వ్యవస్థలో కదలికలను __________ నాడీవ్యవస్థ నియంత్రిస్తుంది.
13. _______ ఆహారవాహిక గోడలకు హాని కలగకుండా కాపాడును.
14. జీర్ణా శయపు గోడలనుండి విడుదలయ్యే ఆమ్ల ______.
15. జీర్ణాశయం చిన్న ప్రేగులోకి తెరుచుకొనే భాగంలో __________ ఉంటుంది.
16. నెమరువేసే జంతువులలో పెరిస్టా _________ జరుగును.
17. జీర్ణా శయం పూర్తిగా _______ గంటలలో ఖాళీ అగును.
18. చిన్న ప్రేగు పూర్తిగా ఖాళీ అగుటకు _______ గంటలు పట్టు ను.
19. _________ మరియు _________ క్లోమరసం, జఠరరసం, పైత్యరసం విడుదలయ్యేటట్లు ఉత్తేజపరుస్తాయి
20. చిన్న ప్రేవుల లోపలితలంలో ఉండే __________ (villi) ఆహారాన్ని శరీరంలోకి గ్రహిస్తాయి.
21. జీర్ణవ్యవస్థలోని నాడీవ్యవస్థను __________ అంటారు.
Useful