అనువంశికత
1. జీవులలో మార్పులకు దారితీసే విధానాన్ని _________ అంటారు.
2. మెండల్ (జను శాస్త్రపితామహుడు) ప్రయోగాలు ___________ వివరిస్తాయి
3. TT,YY లేదా Tt, Yy లలో వ్యక్తమయ్యే లక్షణం ____________ (dominant factor).
4. చాలా దగ్గర సంబంధం గల జీవులలో వచ్చే మార్పులను _________ అంటారు.
5. మెండల్ _________ వ్యతిరేఖ లక్షణాలు గల బఠాణీ మొక్కలను తన అధ్యయనం కోసం ఎంచుకున్నాడు.
6. బయటకు కనిపించే లక్షణాన్ని __________ అంటారు.
7. ఏక సంకర సంకరణం నందు దృశ్యరూప నిష్పత్తి _______ , జన్యురూప నిష్పత్తి _______.
8. ఒక లక్షణానికి సంబంధించి రెండు జన్యువులు ఒకే రకంగా ఉండే స్థితి ____________ , వేర్వేరుగా ఉంటే ____________ .
9. ద్వి సంకర సంకరణం నందు దృశ్యరూప నిష్పత్తి __________ .
10. విభిన్న లక్షణాలను తల్లితండ్రు లనుండి సంతతి పొందే ప్రక్రియను __________ అంటారు.
11. మెండల్ ప్రకారం జన్యువు _________ .
12. ప్రతి మానవ కణంలో ________ శారీరక క్రోమోసోమ్, _____ లైంగిక క్రోమోసోలమ్ ఉంటాయి. లైంగిక క్రోమోసోలమే స్త్రీలలో “XX” గానూ, పురుషలలో “YY” గానూ ఉంటాయి.
13. జనాభాలో లైంగిక ప్రత్యుత్పత్తి, DNA అనువాదంలో తప్పులు _________ దారితీస్తాయి.
14. చిన్న జనాభాలో ఆకస్మికంగా సంభవించే సంఘటనల ఫలితంగా జన్యు పౌనఃపున్యంలో ఏర్పడే మార్పులను __________ అంటారు.
15. ఆర్జితగుణ అనువంశికతా సూత్రాన్ని _______ ప్రతిపాదించాడు.
16. శారీరక మార్పులు పరిసరాల కారణంగా ఏర్పడినా అవి తమ సంతతికి అందించబడవని _______ ఎలుకలలో ప్రయోగం ద్వారా నిర్ధా రించాడు.
17. ప్రకృతి వరణం అనే సిద్ధాంతాన్ని __________ ప్రతిపాదించాడు.
18. “The principals of geology” అనే పుస్తకాన్ని _________ రచించాడు.
19. కొత్త జాతులు ఏర్పడటాన్ని ________ ( స్థూల పరిణామం) అంటారు.
20. చిన్న జాతిలో జరిగే చిన్న చిన్న మార్పులను _________ అంటారు.
21. నిర్మాణసామ్య అవయవాల పరిణామాన్ని __________ అంటారు. క్రియాసామ్య అవయవాల పరిణామాన్ని అభిసారి పరిణామం అంటారు.
22. శిలాజాల (ఫ్రా చీన జీవులఋజువులు) గూర్చి అధ్యయనంచేసే శాస్త్రాన్ని _________ (palaeontology) అంటారు.
23. శిలాజ కాలాన్ని లెక్కించుటకు __________ పద్ధతిని వాడుతారు.
24. ___________ 1. హోమో హెబిలస్ 2. హోమో ఎరక్టస్ 3. హోమో సెపియన్స్ నియాడర్తలెన్సిస్ 4. హోమో సెపియన్స్ (ప్రస్తు త మానవుడు).
25. మానవునిలో (నడిచే అవశేషావయవ మ్యూజియం) సుమారు ______________ (నిరుపయోగమైన) ఉన్నాయి. ఉదా : చెవితమ్మె, ఉండుకం, చర్మంపై కేశాలు.
Useful