మన పర్యావరణం
1. జీవులన్నీ జీవ నిర్జీవ కారకాలలతో ___________ సాధించడానికి ప్రయత్నిస్తాయి
2. గాలి, నీరు, నేల, కాంతి, మొ.. భౌతిక కారకాలను _______ కారకాలు అంటారు. జీవజాలాన్ని _________ కారకాలంటారు.
3. ఆహారపు గొలుసులన్నీ కలసి _________ ఏర్పరుస్తా యి
4. ఒక జీవి నుండి మరొక జీవికి శక్తి బదిలీని _________ చూపుతుంది.
5. ప్రతీ జంతువునకు ఆహార జాలకంలో ఉండే నిర్దిష్ట స్థానాన్ని ________ అంటారు.
6. ఆవరణశాస్త్ర పిరమిడ్ రేఖాచిత్రాలు ________ ( 1927) ప్రవేశపెట్టా డు.
7. చార్లెస్ ఎల్టన్ పిరమిడ్ పీఠభాగంలో ________ , అగ్రభాగంలో _______ వినియోగదారులను ఉంచాడు.
8. ప్రతీ పోషకస్థాయిలో గల జీవుల సంఖ్య _________ సూచిస్తుంది.
9. CO2 స్థాపన ద్వారా ఏర్పడిన కర్బన పదార్ధాన్ని _________ అంటారు.
10. జీవ ద్రవ్యరాశిని _________ వినియోగించవచ్చు.
11. సంఖ్యా పిరమిడ్ ను తిరగ తిప్పినట్లయితే _________ పిరమిడ్ ఏర్పడును.
12. సముద్రంలో __________ ఉత్పత్తిదారులు.
13. జీవులు మరియు వాటి పర్యావరణానికి మధ్య జరిగే పదార్థాల రవాణాను ___________ అంటారు.
14. ప్రభుత్వం _________ లో కొల్లేరు సరస్సునుపక్షి సంరక్షణా కేంద్రంగా ప్రకటించింది.
15. ఆహారపు గొలుసులోకి కాలుష్యాలు చేరడాన్ని ___________ అంటారు.
16. ఆహారపు గొలుసులో పోషక స్థా యిలలో కాలుష్యాలు సాంద్రీకరణం జరగడాన్ని _________ అంటారు.
17. మిథైల్ మెర్క్యురీతో కూడిన వ్యర్థజలాల వలన _________ వ్యాధి వస్తుంది.
Useful