10th Class Maths Chapter wise Important bit bank Bits in Telugu

10.క్షేత్ర గణితము (Mensuration)

I. సరైన సమాధానము ను సూచించు అక్షరమును బ్రాకెట్టులో ఉంచుము.

1. శంఖువు ఏటవాలు ఎత్తు l =
A. \sqrt { { r }^{ 2 }+{ h }^{ 2 } }
B. { r }^{ 2 }+{ h }^{ 2 }
c. { r }^{ 2 }-{ h }^{ 2 }
D. \sqrt { { r }^{ 2 }-{ h }^{ 2 } }

View Answer
A. \sqrt { { r }^{ 2 }+{ h }^{ 2 } }

2. ఒక స్థూపము, శంఖువు ఒకే ఎత్తు, ఒకే వ్యాసార్థము కల్గి ఉన్నాయి.వాటి ఘనపరిమాణాల నిష్పత్తి ( )
A. 1:1
B. 1:3
c. 3:1
D. 1:2

View Answer
c. 3:1

3. ఒక గోళము, స్థూపము, శంఖువు ఒకే ఎత్తు, ఒకే వ్యాసార్థము కల్గి ఉన్నాయి.వాటి ఉపరితల వైశాల్యముల నిష్పత్తి
A. 1:1:1
B. 1:3:2
C. 4:4:√5
D. 1:√3:2

View Answer
C. 4:4:√5

4. ఒక స్థూపములో గోళము అమర్చబడినది. , వాటి ఉపరితల వైశాల్యముల నిష్పత్తి
A. 1:1
B. 1:3
c. 3:1
D. 1:2

View Answer
D. 1:2

5. రెండు గోళముల ఘనపరిమాణాలనిష్పత్తి 8 : 27. అయిన వాటి ఉపరితల వైశాల్యముల నిష్పత్తి
(A) 2:3
(B) 4:27
(C) 8:9
(D) 4:9

View Answer
(D) 4:9

6. 7 cm వ్యాసార్ధము కల్గిన అర్థగోళ సంపూర్ణతల వైశాల్యము
(A) 447π cm2
(B) 239π cm2
(C) 147π cm2
(D) 174π cm2

View Answer
(C) 147π cm2

7. 160 cm వ్యాసము , 20 cm ఎత్తు కల్గిన స్థూపము యొక్క సంపూర్ణతల వైశాల్యము మరియు ఉపరితల వైశాల్యముల నిష్పత్తి
(A) 1:2
(B) 2:1
(C) 3:1
(D) 5:1

View Answer
(D) 5:1

II. ఖాళీలు పూరించుము

8. ఒక లంబకోణ త్రిభుజాన్ని దాని కర్ణము పరముగా భ్రమణము చేస్తే అది ____________ లను ఏర్పచును.

View Answer
శంఖువు

9. ఐస్ క్రీము కోన్ ……. ఆకారాల సమ్మేళనము.

View Answer
అర్ధగోళము, శంఖువు

10. గోళము ఘన పరిమాణము ____________

View Answer
\frac { 4 }{ 3 } \pi { r }^{ 2 }

11. స్థూపము సంపూర్ణ తల వైశాల్యము ____________

View Answer
2πr(r+h)

12. శంఖువు వక్రతల వైశాల్యము ____________

View Answer
πrl

13. సమ ఘనము ఘనపరిమాణము 125 ఘ.సెం.మీ అయిన్ దాని భుజము….

View Answer
5

14. అర్ధగోళ సంపూర్ణతల వైశాల్యము ____________

View Answer
πr2

15. స్తూపము యొక్క నిలువు మధ్యచ్చే ధము ____________

View Answer
దీర్ఘచతురస్రము
Spread the love

2 thoughts on “10th Class Maths Chapter wise Important bit bank Bits in Telugu”

Leave a Comment

Solve : *
28 × 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!