10th Class Maths Chapter wise Important bit bank Bits in Telugu

12.సంభావ్యత (Probability)

1. సరైన సమాధానము ను సూచించు అక్షరమును బ్రాకెట్టులో ఉంచుము.
1. P(E) = 0.05 అయిన P(E)] =
A. 0.05
B. 0.5
C. 0.95
D. 1.05

View Answer
C. 0.95

2. ఒక నాణెము ఎగురవేసినపుడు బొమ్మ పడే సంభావ్యత
A.1
B. ½
C. 2
D. 0

View Answer
B. ½

3. P(E) + P (E) = ____________ ?
(A) 0
(B) 1
(C) 2
(D) -1

View Answer
(B) 1

4. ఖచ్చిత సంభవ ఘటన యొక్క సంభావ్యత
(A) 0
(B) 2
(C) 1
(D) -1

View Answer
(C) 1

5. P(E) = 0.65 అయిన P (E కాదు) =
(A) 0.35
(B) 0.25
(C) 1
(D) 0

View Answer
(A) 0.35

6. రెండు నాణెములు ఒకేసారి ఎగురవేసినపుడు సంభవించు పర్యవసానాలు
(A) H, T
(B) HH, TT
(C) HT, TT
(D) HH, HT, TH, TT

View Answer
(D) HH, HT, TH, TT

7. క్రింది వానిలో ఘటన యొక్క సంభావ్యత కానిది
(A) O
(B) 1/5
(C) 5/4
(D) 1

View Answer
(C) 5/4

II. ఖాళీలు పూరించుము

8. అసంభవ ఘటన యొక్క సంభావ్యత

View Answer
0

9. ఒక ఘటన యొక్క సంభావ్యత ____________ ల మధ్య ఉంటుంది.

View Answer
0 మరియు 1

10.ఒక పాచికను దొర్లించిన దానిపై సరిసంఖ్య పడు సంభావ్యత ____________

View Answer
1/2

11.ఒక పాచికను దొర్లించిన దానిపై సంయుక్త సంఖ్య పడు సంభావ్యత ____________

View Answer
1/3

12.ఒక ఘటన యొక్క సంభావ్యత P(E) = ____________

View Answer
అనుకూల పర్యవసానాల సంఖ్య / మొత్తము పర్యవసానాల సంఖ్య

13.P(E) = 2/5 అయిన P(E)) = ____________

View Answer
3/5

14.ఒక ప్రయోగము లో అన్ని ప్రాధమిక ఘటన ల సంభావ్యతల మొత్తము..

View Answer
1

15. ∅ అనేది ____________ ఘటన.

View Answer
అసంభవ
Spread the love

2 thoughts on “10th Class Maths Chapter wise Important bit bank Bits in Telugu”

Leave a Comment

Solve : *
13 × 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!