10th Class Maths Chapter wise Important bit bank Bits in Telugu

13.సాంఖ్యకశాస్త్రము (Statistics)

1. సరైన సమాధానము ను సూచించు అక్షరమును బ్రాకెట్టులో ఉంచుము.

1. మొదటి 10 సహజసంఖ్యల సగటు
(A) 5
(B) 6
(C) 5.5
(D) 6.5

View Answer
(C) 5.5

2. 2, 3, 2, 5, 6, 9, 10, 12, 16, 18 and 20 ల మధ్య గతము
(A) 9
(B) 20
(C) 10
(D) 9.5

View Answer
(A) 9

3. 1, 0, 2, 2, 3, 1, 4, 5, 1, 0 ల బాహుళకము
(A) 5
(B) 0
(C) 1
(D) 2

View Answer
(C) 1

4. ____________ కనుగొనుటకు తరగతి మధ్య విలువలు ఉపయోగిస్తారు
(A) సగటు
(B) మధ్యగతము
(C) బాహుళకము
(D) ఏదికాదు

View Answer
(A) సగటు

5. 19.5 – 29.5 తరగతి మధ్య విలువ
(A) 10
(B) 49
(C) 24.5
(D) 25

View Answer
(C) 24.5

6. ఒకే దత్తాంశము యొక్క రెండు ఓజీవ్ లు ఖండించుకున్న బిందువు నుండి X-అక్షము మీదికి గీచిన లంబపాదము ____________ ను తెల్పును
(A) సగటు
(B) మధ్యగతము
(C) బాహుళకము
(D) ఏదీకాదు

View Answer
(B) మధ్యగతము

7. 2, 3, 5, 4, 2, 6, 3, 5, 5, 2 and x బాహుళకము 2 అయిన ‘x’ =
(A) 2
(B) 3
(C) 4
(D) 5

View Answer
(A) 2

II. ఖాళీలు పూరించుము

8. వర్గీకృత దత్తాంశమునకు మధ్యగత సూత్రము ____________

View Answer
I+ \frac { \frac { n }{ 2 } m }{ f } xh

9. వర్గీకృత దత్తాంశమునకు బాహూళక సూత్రము ____________

View Answer
l+\frac { { f }_{ 1 }-{ f }_{ 0 } }{ 2{ f }_{ 1 }-{ f }_{ 0 }-{ f }_{ 2 } } xh

10.విచలన పద్దతిలో సగటు కనుగొనుటకు సూత్రము…

View Answer
a+\frac { \Sigma fu }{ \Sigma f } xh

11.a-2 , a, a+2 ల సగటు ____________

View Answer
a

12. \frac { x }{ 2 } ,\frac { x }{ 4 } ,\frac { x }{ 3 } ,\frac { x }{ 5 } x ల మధ్యగతము 5 అయిన X = ……….

View Answer
15

13.మొదటి n సహజ సంఖ్య ల సగటు = ____________

View Answer
\frac { n+1 }{ 2 }

14.మొదటి 10 సహజసంఖ్యల బాహుళకము ____________

View Answer
లేదు

15.విచలన పద్ధతిలో సగటు కనుగొనుటకు సూత్రము నందు ui = ____________

View Answer
\frac { { x }_{ i }-a }{ 2 }
Spread the love

2 thoughts on “10th Class Maths Chapter wise Important bit bank Bits in Telugu”

Leave a Comment

Solve : *
1 + 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!