14. త్రికోణమితి అనువర్తనాలు (Applications of Trigonometry)
I. ఖాళీలు పూరించుము
1. ఒక వస్తువు పై బిందువునుండి పరిశీలకుని కంటిని కలిపే సరళరేఖను ____________ అంటారు .
2. క్షితిజ సమాంతర రేఖకు, దృష్టిరేఖ పై ఉన్నపుడు వాటి మధ్య ఏర్పడే కోణాన్ని ______ అంటారు.
3. క్షితిజ సమాంతర రేఖకు, దృష్టిరేఖ క్రింద ఉన్నపుడు వాటి మధ్య ఏర్పడే కోణాన్ని ______ అంటారు.
4. ఒక జెండా కర్ర ఎత్తు, దాని నీడ పొడవు కు సమానమైన సూర్యునితో జెండా కర్ర చివరి భాగము
చేయు ఊర్ద్వ కోణము ____________
5. ఒక టవర్ అడుగు నుండి 15మీ. దూరము నుండి ఆ టవర్ పై కొన ను 45° ఊర్ధ్వ కోణము తో
చూసిన , ఆటవర్ ఎత్తు _____
6. 15మీ. ఎత్తు గల స్థంభము యొక్క నీడ పొడవు 5/3 మీ. అయిన ఆ సమయములో
సూర్యకిరణాలు, భూమితో చేయు కోణము ____________
7. ఒక విధ్యుత్ స్థంభము అడుగు భాగము నుండి 8 మీ. దూరములో నున్న ఒక బిందువు నుండి
స్థంభముపై భాగమును 60° ఊర్ధ్వ కోణము తో చూసిన , ఆ స్థంభముఎత్తు
8. Tan60° = ____________
9. Tan30° = ____________
10. Tan45° = ____________
II. జతపరుచుము
11. Sin45 ( ) | A. √3 |
12. Cos 60 ( ) | B. 2 |
13. Cot 30 ( ) | C.1/2 |
14. Sec 60 ( ) | D.1/√2 |
15. Cosec 90 ( ) | E. 1 |
11 th answer wrong……..√12
So correction please
Thank you Sir for your reply.