10th Class Maths Chapter wise Important bit bank Bits in Telugu

2.సమితులు (Sets)

I. ఖాళీలు పూరించుము

1. సునిర్వచిత వస్తువుల సముదాయము ను ____________ అంటారు .

View Answer
సమితి

2. శూన్య సమితి ప్రతిసమితికి ________

View Answer
ఉపసమితి

3. A∩B = ∅ అయిన A,B లు ___________ సమితులు.

View Answer
వియుక్త

4. A = {1,3,7,8} B= {2,4,7,9} అయిన A∩B = _______

View Answer
{7}

5. n(A) = 5,n(B) = 5,n(A∩B) = 2 అయిన n(AUB) = _________

View Answer
8

6. A⊂B మరియు B ⊂ C అయిన _________

View Answer
A ⊂ C

II. సరైన సమాధానము ను సూచించు అక్షరమును బ్రాకెట్టులో ఉంచుము.

7. G = 20 యొక్క అన్ని కారణాంకాల సమితి ( )
A. {1,2,4,5,10,20}
B. {1,2,3,4,5,8,10,20}
C. {10,20,30,40}
D. {0,20}

View Answer
A. {1,2,4,5,10,20}

8. S={ X:X అనేది “RAMANUJAN” పదములోని అక్షరము } మూలకాలు అక్షరము , మూలకాలు) ( )
A. {R,A,M,U,J,N}
B. { R,A,M, A,N,U,J,A,N}
C. {R,M,N,J}
D. {R,A,M,N,J}

View Answer
A. {R,A,M,U,J,N}

9. క్రింది వానిలో శూన్యసమితి కానిది?
A. 1 కన్న తక్కువైన సహజ సంఖ్యలు
B. సరిప్రధానాంకాలు
C. 2చే భాగింపబడే బేసి సంఖ్యలు
D. 2 మరియు 3 మధ్య గల పూర్ణసంఖ్యలు.

View Answer
B. సరిప్రధానాంకాలు

10. A ⊂ B మరియు B ⊂ A అయిన
A. A ≠ B
B. A = ∅
C. B =  ∅
D. A = B

View Answer
D. A = B

11. A = {a,b,c,d} అయిన A కు గల ఉపసమితుల సంఖ్య?
A. 5
B. 6
C. 16
D. 64

View Answer
C. 16

12. A మరియు B వియుక్త సమితులు అయిన AnB =
A. A
B. B
C. ∅
D. μ

View Answer
C. ∅

13. AC B అయిన AUB =
A. A
B. B
C. ∅
D. μ

View Answer
B. B

14. A= {6,9,11} అయిన A U ∅ = ____________
A. A
B. ∅
C. μ
D. ఏదీకాదు

View Answer
A. A

15. A = {1,2,3,4,5} B= {4,5,6,7} అయిన A – B =
A. {1,2,3,4,5,6,7,}
B. {4,5}
C. {1,2,3}
D. {6,7}

View Answer
C. {1,2,3}
Spread the love

2 thoughts on “10th Class Maths Chapter wise Important bit bank Bits in Telugu”

Leave a Comment

Solve : *
28 ⁄ 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!