3.బహుపదులు
I. ఖాళీలు పూరించుము
1. వర్గ బహుపది యొక్క సాధారణరూపము _________
2. p(x) = x2 – 4x +3 అయిన p(1) = _________
3. 2x + 1 యొక్క శూన్యవిలువ ________
4. x2 – 1 యొక్క శూన్యము ల సంఖ్య ______
5. X2 – 9 యొక్క శూన్యము ల మొత్తము _________
6. 2x4 + 3x – 5x2 + 9x +1 యొక్క పరిమాణము _______
II. సరైన సమాధానము ను సూచించు అక్షరమును బ్రాకెట్టులో ఉంచుము.
7. f(x) యొక్క శూన్యము k అయిన f(x) యొక్క కారణాంకము
(A) (x – k)
(B) (x – 2k)
(C) (x + k)
(D) (2x = k)
8. బహుపది x2 + 1 నకు ____________ శూన్యాలుంటాయి
(A) ఒకే ఒక వాస్తవ
(B) ఉండవు
(C) రెండు వాస్తవ
(D) ఒక వాస్తవ మరియు ఒక అవాస్తవ
9. క్రింది వానిలో బహుపది?
(A) x2 – 6 √x + 2
(B)
(C)
(d) ఏదికాదు
10. ఒక బహుపది పరిమాణము 3 అయిన అది ____________ బహుపది
(A) రేఖీయ
(B) వర్గ
(C) ఘన
(D) ద్వివర్గ
11. రేఖీయ బహుపది సాధారణరూపము
(A) ax+b
(B) ax2+bx+c
(C) ax3+bx2 +cx+d
(D) ax+by+c
12. p(x) = x3 + 3x2 – X – 2 శూన్యా ల లబ్దము
(A) 3
(B) 2
(C) 1
(D) 0
13. 2,-1 శున్యాలు గా గల వర్గబహుపది
(A) x2 – x + 2
(B) X2 – X – 2
(C) x2 -3 x + 2
(D) x2 + X + 2
14. p(x) = x2 – 4x +3 ల మూలాల లబ్దము
(A) 3
(B) – 4
(C) 1
(D) 0
15. p(x) = x3 + 3x2 – X – 2 యొక్క మూలాల మొత్తము
(A) -3
(B) 2
(C) 1
(D) 0
11 th answer wrong……..√12
So correction please
Thank you Sir for your reply.