4.రేఖీయ సమీకరణాల జత (Pair of Linear Equations in Two Variables)
I. ఖాళీలు పూరించుము
1. రెండు చరరాశులలో రేఖీయ సమీకరణము సాధారణ రూపము ________
2. పరస్పరాధారిత రేఖీయ సమీకరణాలు ఎల్లప్పూడూ _________
3. ఒకే ఒక సాధన గల రేఖీయ సమీకరణాల జతను _________ అంటారు.
4. X+y=5 తో ఏకీభవించే ఏదైనా ఒక రేఖ సమీకరణము _________
5. 3x+4y-2=0 మరియు 6x+8y-4 = 0 లు __________ సమీకరణాలు.
6. 2x-3y=8 కు సమాంతరముగా ఉండే ఏదైనా ఒక రేఖ సమీకరణము _________
7. సాధన లేని రేఖీయ సమీకరణాల జతను __________ అంటారు .
8. 2x-ky+3=0 మరియు 4x+6y-5=0 లు సమాంతర రేఖలైనా k = ______
II. సరైన సమాధానము ను సూచించు అక్షరమును బ్రాకెట్టులో ఉంచుము.
9. క్రింది వానిలో రేఖీయ సమీకరణము కానిది?
A. 5+4x = y+3
B. x+2y=y2-X
C. 3-x=y2+4
D. x+y=0
10. 2(x+3) = 18 యొక్క సాధన
A. 5
B. 6
C. 13
D. 21
11. రెండు రేఖలు అసంగతాలు అయిన ఆరేఖలు
A. సమాంతర రేఖలు
B. ఏకీభవించే రేఖలు
C. ఖండన రేఖలు
D. B లేదా C
12. l1 మరియు l2, రెండు సమాంతర రేఖలు అయిన, వాటికి సాధనలు
A. ఉండవు
B. ఏకైకము.
C. రెండు
D. అనంతము
13. అయిన ఆ రేఖీయ సమికరణాలు
A. సంగతాలు
B. అ సంగతాలు
C. పరస్పరాధారాలు
D. A మరియు C
14.x+y=14 మరియుX-Y = 4 ల సాధన
A. x=9,y=5
B. x=5,y=9
C. x=7,y=7
D. x=10,y=4
15. 2x+3y=0 మరియు 4x-3y=0 అయిన x+y=
A. O
B. -1
C. 1
D. 2
11 th answer wrong……..√12
So correction please
Thank you Sir for your reply.