10th Class Maths Chapter wise Important bit bank Bits in Telugu

5.వర్గ సమీకరణాలు (Quadratic Equations)

I. ఖాళీలు పూరించుము

1. ax2 +by+c=0 యొక్క మూలాల మొత్తము ____________

View Answer
-b/a

2. ax2 +bx+c=0 యొక్క మూలాల లబ్దము ____________

View Answer
c/a

3. 2x2 +2√2x +5=0 యొక్క విచక్షణి ____________

View Answer
-32

4. 2x2 +kx+3=0 యొక్క మూలాలు సమానమైన k= ____________

View Answer
2√6

5. b2 -4ac>0 అయిన ax2 +by+c=0 యొక్క వక్రము X-అక్షమును ____________ బిందువుల వద్ద ఖండించును.

View Answer
2

6. 2x2 -4x+3=0 యొక్క మూలాల లబ్దము ____________

View Answer
3/2

7. 3X2 -9 =0 యొక్క మూలాల మొత్తము ____________

View Answer
0

8. 2x2 -4x+3=0 యొక్క మూలాల స్వభావము ____________

View Answer
వాస్తవాలు కాదు

II. సరైన సమాధానము ను సూచించు అక్షరమును బ్రాకెట్టులో ఉంచుము.

9. క్రింది వానిలో వర్గ సమికరణము?
A. x2-6x-4=0
B. x3-6x2+2x-1=0
c. { x }^{ 2 }+\frac { 1 }{ { x }^{ 2 } } =2
D. x(x+1)=(x-2)(x+2)

View Answer
A. x2-6x-4=0

10.వర్గ సమికరణము యొక్క సాధారణ రూపము?
A. ax2 +bx+c=0
B. ax+by+c=0
c. ax2 +by2+c=0
D. ax2 +by2+c2 =0

View Answer
B. ax+by+c=0

11.ax2-+bx+c=0 యొక్క విచక్షణి
A. b2-4ac
B. \sqrt { { b }^{ 2 }-4ac }
c. b2 +4ac
D. \sqrt { { b }^{ 2 }+4ac }

View Answer
A. b2-4ac

12.ax2 +by+c=0 యొక్క మూలాలు
A. \frac { -b\pm \sqrt { { b }^{ 2 }-4ac } }{ 2a }
B. \frac { b\pm \sqrt { { b }^{ 2 }-4ac } }{ 2a }
c. \frac { -b\pm \sqrt { { b }^{ 2 }+4ac } }{ 2a }
D. \frac { b\pm \sqrt { { b }^{ 2 }+4ac } }{ 2a }

View Answer
A. \frac { -b\pm \sqrt { { b }^{ 2 }-4ac } }{ 2a }

13. b2 -4ac<0, అయిన ax2 +by+c=0 యొక్క మూలాలు
A. రెండు సమాన వాస్తవాలు
B. రెండు విభిన్న వాస్తవాలు
C. వాస్తవాలుకాదు
D. ఏదికాదు

View Answer
C. వాస్తవాలుకాదు

14. X2+4x+5 = 0 యొక్క మూలాలు
A. రెండు సమాన వాస్తవాలు
B. రెండు విభిన్న వాస్తవాలు
C. వాస్తవాలు కాదు
D. ఏదికాదు

View Answer
C. వాస్తవాలు కాదు

15.వర్గ సమికరణము ax2 +bx+c=0 నకు రెండు విభిన్న వాస్తవ మూలాలు ఉంటే
A. b2-4ac>0
B. b2-4ac<0
C. b2-4ac=0
D. none of these

View Answer
A. b2-4ac>0
Spread the love

2 thoughts on “10th Class Maths Chapter wise Important bit bank Bits in Telugu”

Leave a Comment

Solve : *
30 − 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!