10th Class Maths Chapter wise Important bit bank Bits in Telugu

6.శ్రేఢులు (Progressions)

I. ఖాళీలు పూరించుము

1. అంకశ్రేఢి లో సామాన్య పదము ______

View Answer
a+(n-1)d

2. 2,x,6 లు అంకశ్రేఢి లో లో ఉంటే X = ____

View Answer
4

3. a,b, c లు అంకశ్రేఢి లో ఉంటే b = ______

View Answer
(a+c)/2

4. గుణశ్రేఢి లో సామాన్య పదము ______

View Answer
arn-1

5. a,b, c లు గుణశ్రేఢి లో ఉంటే b = _____

View Answer
√ac

6. మొదటి n సహజ సంఖ్యల మొత్తము ________

View Answer
n(n+1)/2

7. X, X+2, x+6 లు గుణశ్రేఢి లో ఉంటే x = _______

View Answer
2

8. √2, √8, √18, ……… అంకశ్రేఢి యొక్క సామాన్య భేధము ____________

View Answer
√2

II. సరైన సమాధానము ను సూచించు అక్షరమును బ్రాకెట్టులో ఉంచుము.

9. క్రింది వానిలో అంకశ్రేడి కానిది?
A. 4,10,16,22……
B. 1,-1, 3, 5,…..
C. -2,2,-2,2.,…….
D. x,2x,3x,4x….

View Answer
C. -2,2,-2,2.,…….

10. \frac { 1 }{ 4 } ,\frac { -1 }{ 4 } ,\frac { -3 }{ 4 } ,\frac { -5 }{ 4 } ____________ అంకశ్రేణి యొక్క పదాంతరము?
A. 1/4
B. -1/4
c. 1/2
D. -1/2

View Answer
D. -1/2

11.3,3+√2, 3+2√2, 3+3√2………………. అంకశ్రేడి యొక్క పదాంతరము?
A. 3
B. √2
c. 2√2
D. -√2

View Answer
A. 3

12.మొదటి 100 సహజసంఖ్యల మొత్తము
A. 550
B. 100
C. 5050
D. 1100

View Answer
A. 550

13.అంకశ్రేడి లో n పదాల మొత్తము
A. \frac { n }{ 2 } [2a+(n-1)d] B. \frac { n }{ 2 } [2a+(n+1)d] C. \frac { n }{ 2 } [a+(n-1)d] D. \frac { n }{ 2 } [a+(n+1)d]

View Answer
C. \frac { n }{ 2 } [a+(n-1)d]

14.25,-5, 1, -1/5, ………………… గుణశ్రేడి సామాన్య నిస్పత్తి
A. 1/5
B. -1/5
c. 5
D. -5

View Answer
D. -5

15.-2/7,X , -7/2 లు గుణ శ్రేడిలో ఉన్న x విలువ
A. O
B. ±1
C. -2/7
D. -7/2

View Answer
B. ±1
Spread the love

2 thoughts on “10th Class Maths Chapter wise Important bit bank Bits in Telugu”

Leave a Comment

Solve : *
16 × 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!