7.నిరూపక జ్యామితి (Coordinate Geometry)
I. ఖాళీలు పూరించుము
1. నిరూపక జ్యమితి ని ప్రవేశపెట్టినది ______
2. (X1, y1 ), (X2, y2 ),(X3,y3) శీర్షాలు గాగల త్రిభుజ గురుత్వ కేంద్రము ____________
3. ఒక రేఖాఖండము ను మూడు సమానభాగాలుగా విభజించు బింధువులను ____________ అంటారు.
4. (X1, y1 ), (X2, y2 ),(X3,y3) శీర్షాలు గాగల త్రిభుజ వైశాల్యము……………………
5. X-అక్షము తో రేఖ చేయు కోణము 0 అయిన ఆ రేఖ వాలు = ____________
6. త్రిభుజ వైశాల్యము = 0 అయిన ఆ బిందువులు ____________
7. (3,2) నుండి (7,4) కు గల మధ్య దూరము ____________
8. (2,7),(12,-7) లను కలుపు రేఖాఖండము మధ్య బిందువు ____________
II. సరైన సమాధానము ను సూచించు అక్షరమును బ్రాకెట్టులో ఉంచుము.
9. త్రిభుజ మధ్యగతరేఖను గురుత్వ కేంద్రము విభజించు నిష్పతి
A. 1:2
B. 1:1
C. 2:1
D. 3:1
10. (2,3) మరియు (4,5) లను కలుపు రేఖ వాలు
A. 3
B. 4/3
c. 1
D. 3/4
11.త్రిభుజ వైశాల్యము కనుగొనుటకు హీరోన్ సూత్రము
A.
B.
C.
D.
12. (-4,6), (2,-2), మరియు (2,5) త్రిభుజ శీర్షాలైన గురుత్వ కేంద్రము
A. (0,3)
B. (0,9)
C.
D. (1,9)
13.మూల బిందువు నుండి (7,4) గల దూరము
A. 11
B. 3
C. √65
D. √33
14.y- అక్షం పై లేని బిందువు
A. (0,-3)
B. (0,-8)
C. (0,6)
D. (4,0)
15. (2,7) మరియు (- 2,-7) లను కలుపు రేఖాఖండము మధ్య బిందువు
A. (4,0)
B. (0,0)
C. (0,14)
D. (2,7)
11 th answer wrong……..√12
So correction please
Thank you Sir for your reply.