8.సరూపత్రిభుజాలు (Similar Triangles)
1. సరైన సమాధానము ను సూచించు అక్షరమును బ్రాకెట్టులో ఉంచుము.
1. ΔABC~ ΔPOR మరియు ∠P = 500, ∠B = 600, అయిన LR =
(A) 1000
(B) 800
(C) 700
(D) చెప్పలేము
2. ΔABC~ ΔDEF మరియు ΔABC , ΔDEF చుట్టుకొలతలు వరుసగా 30 cm మరియు 18 cm. BC= 9 cm, అయిన EF =
(A) 6.3 cm
(B) 5.4 cm
(C) 7.2 cm
(D) 4.5 cm
3. ΔABC ~ ΔDEF , AB = 9.1 cm,DE = 6.5 cm. ΔDEF చుట్టుకొలత 25 cm, అయిన A ABC చుట్టుకొలత
(A) 35 cm
(B) 28 cm
(C) 42 cm
(D) 40 cm
4. ఒక రాంబస్ యొక్క కర్ణాలు 24 cm మరియు 32 cm అయిన దాని చుట్టుకొలత
(A) 9 cm
(B) 128 cm
(C) 80 cm
(D) 56 cm
5. క్రింది వానిలో లంబకోణ త్రిభుజ కొలతలు కానివి
(A) 9 cm, 15 cm, 12 cm
(B) 2 cm, 1 cm, √5 cm
(C) 400 mm,300 mm,500 mm
(D) 9 cm,5cm,7 cm
6. ABC , PQR త్రిభుజాలలో, AB / QR = BC / PR = CA / PQ , అయిన
(A) ΔPQR ~ ΔCAB
(B) ΔPQR ~ ΔABC
(C) ΔCBA ~ ΔPQR
(D) ΔBCA ~ ΔPQR
7. రెండు సరూపత్రిభుజ వైశాల్యాలు 169 cm మరియు 121 cm’, పెద్ద త్రిభుజము యొక్క పెద్దభుజము26 cm అయిన రెండవ త్రిభుజ పెద్దభుజము కొలత
(A) 12 cm
(B) 14 cm
(C) 19 cm
(D) 22 cm
II. ఖాళీలు పూరించుము
8. సరూప పటములకు ఉదాహరణ..
9. రెండు త్రిభుజ భుజాల నిష్పత్తి 2:3 అయిన వాటి వైశాల్యల నిష్పత్తి…
10.థేల్స్ సిద్ధాంతము నకు మరొక పేరు..
11. ΔABC లో AB2 + BC2 = AC అయిన లంబకోణ శీర్షము…
12. a భుజము గా గల సమబాహు త్రిభుజ వైశాల్యము ____________
13.ఒక త్రిభుజము లో రెండు భుజాలను ఒకే నిష్పత్తి లో విభజించు రేఖ మూడవ భుజానికి ____________ గా ఉంటుంది.
14.చతురస్ర కర్ణము దాని భుజానికి ____________ రెట్లు.
15.రెండు త్రిభుజ వైశాల్యల నిష్పత్తి 9:16 అయిన వాటి భుజాల నిష్పత్తి…
11 th answer wrong……..√12
So correction please
Thank you Sir for your reply.