10th Class Maths Chapter wise Important bit bank Bits in Telugu

9.వృత్తానికి స్పర్శరేఖలు (Tangents and Secants to a Circle)

1. సరైన సమాధానము ను సూచించు అక్షరమును బ్రాకెట్టులో ఉంచుము.

1. వృత్తానికి బాహ్యాబిందువు నుండి గీచిన స్పర్శరేఖల పొడవులు
A. లంబము
B. సమాంతరము
C. సమానము
D. ఏకీభవించును .

View Answer
C. సమానము

2. సెక్టరు వైశాల్యము
A. \frac { x }{ 360 } X 2\pi r
B. \frac { x }{ 360 } X \pi r
C. \frac { x }{ 360 } X \pi { r }^{ 2 }
D. \frac { x }{ 360 } X 2\pi { r }^{ 2 }

View Answer
C. \frac { x }{ 360 } X \pi { r }^{ 2 }

3. క్రమ షడ్భుజి వైశాల్యము
A. \frac { \sqrt { 3 } }{ 4 } { a }^{ 2 }
B. 3 \frac { \sqrt { 3 } }{ 4 } { a }^{ 2 }
C. 6 \frac { \sqrt { 3 } }{ 4 } { a }^{ 2 }
D. \frac { \sqrt { 3 } }{ 2 } { a }^{ 2 }

View Answer
C. 6 \frac { \sqrt { 3 } }{ 4 } { a }^{ 2 }

4. వృత్తఖండ వైశాల్యము
A.సంబంధిత సెక్టరు వైశాల్యము – సంబంధిత త్రిభుజ వైశాల్యము
B. సంబంధిత త్రిభుజ వైశాల్యము – సంబంధిత సెక్టరు వైశాల్యము
C. సంబంధిత వృత్త వైశాల్యము – సంబంధిత త్రిభుజ వైశాల్యము
D. సంబంధిత వృత్త వైశాల్యము – సంబంధిత సెక్టరు వైశాల్యము

View Answer
D. సంబంధిత వృత్త వైశాల్యము – సంబంధిత సెక్టరు వైశాల్యము

5. వృత్తము లో అంతర్లిఖించబడిన సమాంతర చతుర్భుజము
A. దీర్ఘ చతురస్రము
B. చతురస్రము
C. రాంబస్
D. ట్రెపీజియము

View Answer
D. ట్రెపీజియము

6. వృత్తానికి బాహ్యాబిందువు నుండి గీచిన స్పర్శరేఖల సంఖ్య
A. 1
B. 2
c. 3
D.అనంతము

View Answer
c. 3

7. “tangent” అను పదము మొదట ప్రవేశపెట్టినది
A. Rene Descarte
B. Thales
C. Thomas Fineke
D. Hipparacus

View Answer
D. Hipparacus

II. ఖాళీలు పూరించుము

8. వృత్త వ్యాసము చివరల గీయబడిన స్పర్శరేఖలు ____________

View Answer
సమాంతరము

9. చక్రీయ సమ చతుర్భుజము ____________

View Answer
చతురస్రము

10. అర్ధ వృత్తము లోని కోణము..

View Answer
90°

11. r వ్యాసార్ధము కల్గిన వృత్త కేంద్రము నుండి టీ దూరములో గల బిందువు నుండి గీచిన స్పర్శరేఖ పొడవు……..

View Answer
\sqrt { { d }^{ 2 }-{ r }^{ 2 } }

12. వృత్త స్పర్శరేఖ స్పర్శబిందువు వద్ద వ్యాసార్ధానికి ____________ గా ఉంటుంది.

View Answer
లంబము

13. అర్ధ వృత్తము లోని కేంద్రము వద్ద కోణము ____________

View Answer
180°

14. రెండు ఏక కేంద్ర వృత్తాలలో బాహ్యావృత్తము జ్యా , అంతర వృత్త స్పర్శబిందువు వద్ద ____________ చేస్తుంది.

View Answer
సమద్విఖండన

15. ఒక వృత్తము, ABCD చతుర్భుజాన్ని ,P,Q,R,S ల వద్ద తాకిన, AB+CD= ____________

View Answer
BC+DA
Spread the love

2 thoughts on “10th Class Maths Chapter wise Important bit bank Bits in Telugu”

Leave a Comment

Solve : *
3 + 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!