20. ప్రపంచ యుద్ధాల తరువాత ప్రపంచం, భారతదేశం
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
1. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా ప్రెసిడెంట్ ఎవరు ?
A) ఉడ్రోవిల్సన్
B) ఎఫ్. డి. రూజ్ వెల్ట్
C) హారి ట్రూ
D) ఐసన్ హోవర్
2. ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన సంవత్సరం
A) 24-10-1945
B) 30-10-1945
C) 24-01-1945
D) 30-01-1945
3. వీటో అధికారం ఉన్న దేశాలు ఎన్ని ?
A) 3
B) 2
C) 5
D) 6
4. 2014 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి సభ్యదేశాల సంఖ్య
A) 139
B) 193
C) 319
D) 391
5. ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగాలెన్ని ?
A) 5
B) 6
C) 7
D) 8
6. యు.యస్.యస్.ఆర్ యొక్క ప్రస్తుత నామము
A) U.S.A.
B) U.A.E.
C) U.K
D) రష్యా
7. నాటో ఏర్పడిన సంవత్సరం
A) 1949
B) 1945
C) 1955
D) 1948
8. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రమండలంపై అడుగుపెట్టిన సంవత్సరం
A) 1999
B) 1954
C) 1955
D) 1956
9. తాష్కెంట్ ఒప్పందంపై సంతకం చేసిన భారత ప్రధానమంత్రి ఎవరు ?
A) ఇందిరాగాంధీ
B) జవహర్లాల్ నెహ్రూ
C) లాల్ బహుదూర్ శాస్త్రి
D) అయూబ్ ఖాన్
10. అలీనోద్యమము మొదలైన సంవత్సరం
A) 1950
B) 1954
C) 1955
D) 1956
11. శ్రీలంక స్వాతంత్ర్య సాధించిన సంవత్సరం
A) 1947
B) 1949
C) 1946
D) 1948
12. ‘తూర్పు పాకిస్థాన్’ గా ప్రసిద్ధి చెందిన దేశం
A) భూటాన్
B) బంగ్లాదేశ్
C) బర్మా
D) బోస్నియా
13. PLO నాయకునిగా 2004 సం|| వరకు ఉన్నది ఎవరు ?
A) యాసర్ అరాఫల్
B) ఒసామాబిన్ లాడెన్
C) కెమాల్ పాషా
D) కెరెన్ స్కీ
14. కార్గిల్ యుద్ధం జరిగిన సం||
A) 1997
B) 1998
C) 1999
D) 2000
15. పంచశీల సూత్రాలను ప్రతిపాదించినది
A) మహాత్మాగాంధీ
B) జవహర్‌లాల్ నెహ్రూ
C) ఇందిరాగాంధీ
D) లాల్ బహుదూర్ శాస్త్రి
II. ఖాళీలను పూరింపుము.
1. ________ మరియు ______ దేశాలు అగ్రదేశాలుగా పిలువబడ్డాయి.
2. ప్రస్తుత ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ____.
3. యు.యస్.యస్.ఆర్ పూర్తి పేరు ___________.
4. సూయజ్ కాలువను జాతీయం చేసిన ఈజిప్టు అధ్యక్షుడు __________
5. రష్యా దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన అణుబాంబు ________ టన్నులు.
6. SEATO ను విస్తరించండి ___________.
7. యూదులు ______ ను తమ వాగ్దత్త భూమిగా పరిగణిస్తారు.
8. రష్యా అధ్యక్షుడైన మిఖిల్ గోర్బ్స్ చేవ్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు ________
9. చైనా కమ్యూనిస్ట్ దేశంగా అవతరించినది ,
10. PLOను విస్తరించండి __________
11. మ్యూనిచ్ ఒలంపిక్స్ జరిగిన సం|| __________
12. కాంగో స్వాతంత్ర్యం సాధించిన సం|| ________