22. పౌరులు, ప్రభుత్వాలు
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
1. గట్టు శ్వేత ఈ క్రింది వాటిలో ఏ జిల్లాకు చెందినది.
A) ఖమ్మం
B) కడప
C) కరీంనగర్
D) శ్రీకాకుళం
2. సమాచార హక్కు చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సంవత్సరం
A) 2005
B) 2006
C) 2007
D) 2008
3. సమాచారాన్ని పొందటానికి పౌరులు చెల్లించాల్సిన రుసుము
A) 5 – 10 రూ.
B) 10 – 15 రూ.
C) 15 – 20 రూ.
D) 20 – 25 రూ.
4. ఈ క్రింది వానిలో స్వతంత్ర ప్రతిపత్తి కానిది ఏది ?( )
A) ప్రధాన ఎన్నికల కమిషన్
B) న్యాయవ్యవస్థ
C) సమాచారహక్కు చట్టం
D) షా కమిషన్
II. ఖాళీలను పూరింపుము.
1. PWD అనగా __________.
2. సమాచార హక్కు ఒక ___________ హక్కు,
3. ___________ వ్యవస్థలో ప్రభుత్వాలు ప్రజలకు బాధ్యత వహిస్తాయి.
4. బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలు అందించటానికి చేసిన చట్టం
5. రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థకి అధిపతి