12. సమానత – సుస్థిర అభివృద్ధి
1. జి.డి.పి. కన్నా మెరుగైన అభివృద్ధి సూచిక ___________. ( )
A) నికర జాతీయోత్పత్తి
B) నికర దేశీయోత్పత్తి
C) మానవాభివృద్ధి సూచిక
D) స్థూల జాతీయోత్పత్తి
2. రసాయన ఎరువుల వాడకాన్ని నిషేధించిన రాష్ట్ర ప్రభుత్వం
A) ఆంధ్రప్రదేశ్
B) ఒడిశా
C) హర్యా నా
D) కేరళ
3. దీనిని సహజ మూలధనమని అంటారు.
A) నీరు
B) భూమి
C) గాలి
D) పర్యావరణం
4. ఎండో సల్ఫాన్ ఒక __________
A) పురుగుల మందు
B) కీటకనాశిని
C) ఎరువు
D) వాయువు పేరు
5. నేల, రాళ్ళ ద్వారా వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోవటాన్ని ________ అంటారు.
A) వర్షపాతం
B) పునరుద్ధరణ
C) నీటి పారుదల
D) వరదలు
6. సర్దార్ సరోవర్ ఆనకట్ట _________ నదిపై నిర్మిస్తున్నారు.
A) గోదావరి
B) కృష్ణా
C) తపతి
D) నర్మద
7. నిశ్శబ్ధ వసంతం (సైలెంట్ స్ప్రింగ్) పుస్తక రచయిత
A) కారల్ మార్క్స్
B) థామస్ హాబ్స్
C) బహుగుణ
D) రాబెల్ కార్యన్స్
8. మన రాజ్యాంగంలోని జీవించే హక్కు అధికరణ ________
A) 20
B) 21
C) 22
D) 17
9. 100% సేంద్రీయ రాష్ట్రంగా మారబోతున్న రాష్ట్రం _________
A) ఆంధ్రప్రదేశ్
B) తమిళనాడు
C) జమ్మూ & కాశ్మీర్
D) ఉత్తరాఖండ్
10. మెట్ట పంటలు అనగా __________ ( )
A) వరి
B) చెరకు
C) మిరప, ప్రతి
D) చిరుధాన్యాలు, నూనెగింజలు
II. ఖాళీలను పూరింపుము.
11. అభివృద్ధికి కొలబద్దగా తలసరి ఆదాయం , స్థూల జాతీయోత్పత్తి (GDP) కంటే __________ మెరుగైనది.
12. కాలుష్యాన్ని పర్యావరణం గ్రహించి ప్రమాద రహితంగా మార్చే శక్తిని _________ తెలియజేస్తుంది.
13. నిశ్శబ్ద వసంతం _________ సం||లో రాబెల్ కార్సన్ రాశారు.
14. భారతదేశంలోని _________ % జిల్లాల్లో చేతిపంపులలోని నీళ్ళు త్రాగటానికి పనికిరావు.
15. చిప్కో ఉద్యమం ___________ సం||లో ఆరంభమైనది.
16. నర్మదా బచావో అనేది ఒక _________ ఉద్యమం.
17. PDS అనగ __________
18. డీజిల్ తో పోలిస్తే __________ ఇంధనం కాలుష్యం తక్కువ.
19. సర్దార్ సరోవర్ ఆనకట్ట వల్ల మధ్య ప్రదేశ్ లో ముంపునకు గురి అయ్యే మొదటి గ్రామం ___________
20. చిప్కో అనగా