10th Class Social Chapter wise Important bit bank in Telugu

15. వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

I. ఖాళీలను పూరింపుము
1. 20వ శతాబ్దం ఆరంభంలో చైనాను పాలించిన రాజవంశం _____________.

View Answer
మంచూ

2. ఆధునిక చైనా నిర్మాత __________

View Answer
స యెట్ – సెన్

3. యుద్ధ ప్రభువులు అనగా _______

View Answer
స్థానిక సైనిక శక్తులు

4. ప్రజలు ‘కలిసి పనిచేసే’ అలవాటుని పెంపొందించుకోవాలి అన్నది

View Answer
చియాంగ్ పై షేక్

5. గుయోమిండాంగ్ గుర్తించిన 4 ప్రధాన అవసరాలు .

View Answer
కూడు, గుడ్డ, ఇల్లు, రవాణా

6. గుయోమిండాంగ్ పార్టీ నాయకుడు

View Answer
సయెట్ – సెన్

7. చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు .

View Answer
మావోజెడాంగ్

8. మావోజెడాంగ్ విప్లవ కార్యక్రమంనకు ఆధారం ______

View Answer
రైతాంగం

9. చైనాలో ‘లాంగ్ మార్చ్’ను నిర్వహించినవాడు _______

View Answer
మావో

10. ‘చైనా ప్రజల గణతంత్రం’ ఏర్పడిన సం|| ______

View Answer
1949

11. చైనాలో భూసంస్కరణలు అమలు జరిపిన సం||

View Answer
1950 -51

12. వియత్నాం ఎవరి ప్రత్యక్ష పలన క్రింద ఉండేది

View Answer
ఫ్రాన్సు

13. వియత్నాం ప్రధాన ఆదాయ వనరులు ________.

View Answer
వరి, రబ్బరు

14. వియత్నాం స్వాతంత్ర్యం పొందిన సం||

View Answer
1945

15. వియత్నాం పై అమెరికా దాడికి కారణం _______

View Answer
కమ్యూనిస్ట్ ప్రాబల్యంను నిరోధించడం

16. వియత్నాంపై యుద్ధంలో అమెరికా వాడిన విమానాలు ___________.

View Answer
1352

17. నైజీరియా ఎవరికి వలసదేశంగా ఉండేది

View Answer
బ్రిటన్

18. ‘నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ’ స్థాపకుడు __________

View Answer
హెర్బెర్ట్ మకాలే

19. ఖండాంతర ఆఫ్రికావాదంలో ప్రముఖ పాత్ర పోషించినది _________

View Answer
క్యా మెన్ క్రుమా

20. నైజీరియా ప్రధాన ఆర్థిక వనరు _______.

View Answer
చమురు

21. నైజీరియాలోని ప్రముఖ పర్యావరణ వాది ___________

View Answer
కెన్సారో వివా

బహుళైచ్ఛిక ప్రశ్నలు
1. ‘యువ అన్నాం’ పార్టీ ఏర్పడిన సంవత్సరం ?
A) 1920
B) 1921
C) 1922
D) 1923

View Answer
A) 1920

2. ‘నూతన ప్రజాస్వామ్యం’ సిద్ధాంతంపై ఏర్పడిన దేశం ? ( )
A) వియత్నాం
B) నైజీరియా
C) చైనా
D) జపాన్

View Answer
C) చైనా

3. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిన సంవత్సరం ?
A) 1911
B) 1921
C) 1931
D) 1941

View Answer
B) 1921

4. బానిస వ్యాపారంనకు ప్రసిద్ధి చెందిన దేశం ( )
A) నైజీరియా
B) అల్జీరియా
C) సొమాలియా
D) సుడాన్

View Answer
A) నైజీరియా

5. నైజీరియా స్వాతంత్ర్యం పొందిన సం|| ( )
A) 1959
B) 1960
C) 1961
D) 1963

View Answer
D) 1963
Spread the love

Leave a Comment

Solve : *
28 ⁄ 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!