18. స్వతంత్ర భారతదేశం
(మొదటి ముప్పై సంవత్సరాలు – 1947-1977)
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
1. స్విట్జర్లాండులో మహిళలకు ఓటుహక్కు లభించిన సం||
A) 1951
B) 1971
C) 1961
D) 1981
2. పంజాబ్ హర్యానాల ఉమ్మడి రాజధాని
A) లక్నో
B) పాట్నా
C) జైపూర్
D) చండీఘర్
3. మేఘాలయ ఏర్పడిన సం||
A) 1969
B) 1971
C) 1973
D) 1975
4. ‘గరీబీ – హఠావో’ అన్న నినాదం ఇచ్చినవారు
A) నెహ్రూ
B) శాస్త్రి
C) ఇందిరాగాంధీ
D) రాజీవ్ గాంధీ
5. కేంద్ర, రాష్ట్రాల మధ్య వ్యవహారిక భాష ( )
A) హిందీ
B) ఇంగ్లీషు
C) తెలుగు
D) హిందీ, ఇంగ్లీషు
6. మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన సం||
A) 1946
B) 1947
C) 1950
D) 1952
7. దీని ఆధారంగా దేశ విభజన జరిగింది.
A) అధికారాలు
B) జనాభా
C) సంపద
D) మతం
8. భారత్ – చైనా యుద్ధం జరిగిన సం||
A) 1952
B) 1962
C) 1971
D) 1976
9. భారతదేశ మొదటి ప్రధాని
A) నెహ్రూ
B) ఇందిరాగాంధీ
C) డా|| రాజేంద్రప్రసాద్
D) లాల్ బహదూర్ శాస్త్రి
10. కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించింది. ( )
A) వామపక్షాలు
B) డి.యం.కె.
C) జయప్రకాష్ నారాయణ
D) అంబేద్కర్
II. ఖాళీలను పూరింపుము.
1. భారతదేశ చరిత్రలో _____ సం||లో జరిగిన ఎన్నికలు చాలా కీలకమైనది.
2. మొదటి పంచవర్ష ప్రణాళిక ___________ కు ప్రాధాన్యత నిచ్చింది.
3. __________ అధికరణం ద్వారా జమ్మ – కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి లభించింది.
4. అరబ్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగిన సం|| __________
5. దళితులు ఇంకా ___________ లేనివారుగానే ఉన్నారు.
6. పంజాబు ఏర్పడిన సం|| ___________
7. పంచశీలను రూపొందించిన వారు _______
8. బొంబాయి మహారాష్ట్ర వాసులకే చెందాలన్న ఉద్యమానికి నాయకత్వం వహించినది
9. భూసంస్కరణలు అమలయ్యేల చూసే బాధ్యత __________ కు ఉంది.
10. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినది ___________