19. రాజకీయ ధోరణుల ఆవిర్భావం:
1977-2000
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
1. ఎన్నికల ప్రచారంలో ఉండగా LTTE చే హత్యగావించబడిన ప్రధాని
A) ఇందిరాగాంధీ
B) రాజీవ్ గాంధీ
C) సంజయ్ గాంధి
D) పి.వి. నరసింహారావు
2. మొదటి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ
A) BJP
B) AAP
C) DMK
D) జనతాదళ్
3. 1999లో నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన ఏర్పడింది
A) రాజీవ్ గాంధీ
B) మన్మో హన్ సింగ్
C) పి.వి. నరసింహారావు
D) వి.పి.సింగ్
4. ఆరవ లోక్ సభ ఇతనిని స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకొంది. ( )
A) నీలం సంజీవరెడ్డి
B) మొరార్జీదేశాయ్
C) జె.బి. కృపలాని
D) చరణ్ సింగ్
5. తెలుగుదేశంపార్టీ ఏర్పాటు అయిన సం|| __________
A) 1983
B) 1982
C) 1984
D) 1986
6. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా ఓడిపోయిన సం|| _____
A) 1677
B) 1977
C) 1987
D) 1977
7. తీవ్రవాద సిక్కులకు నాయకుడు
A) భింద్రన్ వాలే
B) కులదీప్ సింగ్ (బార్)
C) హరమందిర్ సాహెబ్
D) జగజెత్ సింగ్ చౌహాన్
8. 1970లలో అస్సాం ఉద్యమం నడిపిన వారు ( )
A) AASU
B) AAS
C) AGP
D) DMK
9. ఆంధ్రప్రదేశ్ లో ఏ సం||లో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పూర్తి విజయాన్ని పొందింది.
A) 1981
B) 1983
C) 1982
D) 1984
10. జనతాపార్టీ ప్రభుత్వాని కూలద్రోసి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చిన సం||
A) 1977
B) 1982
C) 1980
D) 1994
II. ఖాళీలను పూరింపుము.
1. _________ కాలం భారత ప్రజాస్వామ్యానికి పరీక్షాకాలం.
2. _________ పార్టీ తొమ్మిది రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలకు తొలగించింది.
3. రాజ్యాంగంలోకి ________ ఆర్టికల్ రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయవలసిందిగా రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చు అని తెలియజేస్తుంది.
4. పంజాబ్ ప్రజలు __________ ఆనకట్ట నుండి ఎక్కువ నీరు కావాలని అడిగిరి.
5. _________ సం||లో పంజాబ్ లో అకాలే ప్రభుత్వాన్ని రద్దుచేసే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
6. 1984లో హత్యకు గురి కాబడిన భారత ప్రధానమంత్రి __________
7. _________ సం||లో శ్రీలంక నుండి భారత సైన్యంను ప్రభుత్వం వెనుకకు రప్పించింది.
8. అయోధ్యలోని వివాదాస్పద కట్టడమైన _________ స్థానంలో రాముని గుడి కట్టాలని హిందువులు భావించిరి.
9. స్త్రీలకు రాజకీయాలలో _________ వంతు సీట్లు కేటాయించిరి.
10. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి ప్రభుత్వం. _________ తో సంప్రదింపులు జరిపింది.