10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

5. “అకూపారము, పారావారము”కు సరిపోవు పర్యాయపదం. ( )
A) ఖడ్గము
B) సముద్రం
C) రణము
D) అర్కుడు

View Answer
B) సముద్రం

6. “రణము, భండనము” ఈ పదాలకు సరిపోవు పర్యాయపదం . ( )
A) యుద్ధం
B) వార్ధి
C) ఇచ్ఛ
D) అబ్ధి

View Answer
A) యుద్ధం

7. రాజుల్ మత్తుల్ వారి సేవ నరకప్రాయం అన్నాడో కవి. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.) ( )
A) అంచు, వింటికొన
B) సంకు, ఒకపాము
C) ఇచ్ఛ, కోరిక
D) ప్రభువు, ఇంద్రుడు

View Answer
D) ప్రభువు, ఇంద్రుడు

8. తెలంగాణ వీరులు బలవంతులు. (గీత గీసిన పదానికి నానార్థపదాలు గుర్తించండి.) . ( )
A) అంచు, రణము
B) ఇచ్ఛ, కోరిక
C) రూపము, సేన
D) కాంక్ష, కత్తి

View Answer
C) రూపము, సేన

9. దండవలె దీర్ఘాకారము కలది. దీనికి సరియైన వ్యుత్పత్త్యర్ధ పదం గుర్తించండి. ( )
A) సౌదామని
B) కోరిక
C) శంఖము
D) జలథి

View Answer
A) సౌదామని
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

Solve : *
8 × 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!