10. కోఱలు ఆయుధముగా కలది. దీనికి సరియైన వ్యుత్పత్త్యర్ధ పదం గుర్తించండి. ( )
A) రూపము
B) సేన
C) దంష్టిక
D) సౌదామని
11. “తరోజ్జ్వల” పదం విడదీయగా ( )
A) తర్వో + ఉజ్జ్వల
B) తరువు + ఉజ్జ్వల
C) తరు + యుజ్జ్వల
D) తరు + ఉజ్జ్వల
12. ఆకాశంలో మేఘాలతోపాటు సౌదామని కాంతులు కనబడుతున్నాయి. (గీతగీసిన పదానికి అర్థం) ( )
A) చంద్రుడు
B) నక్షత్రము
C) మెరుపు
D) సూర్యుడు
13. తెలంగాణను ఆవరించిన భూతప్రేతములు వదిలినవి. (గీత గీసిన పదం ఏ సమాసం? ( )
A) ద్వంద్వ సమాసం
B) ద్విగువు
C) బహువ్రీహి
D) నాయ్ తత్పురుష
14. తెలంగాణ తల్లి ఒడిలో కోటి తెలుగు కుర్రలు పెరిగినారు. (గీత గీసిన పదం ఏ సమాసం? ( )
A) ద్వంద్వం
B) బహుజొహి
C) ద్విగువు
D) నః తత్పురుష
Super
Thank you Sir.
Excellent
Thank you
how to downlode bits