15. తెలంగాణ రాష్ట్రము బహు చక్కని రాష్ట్రం. (గీత గీసిన పదం ఏ సమాసం ?) ( )
A) ద్వంద్వం
B) సంభావనా పూర్వపద కర్మధారయం
C) షష్ఠీ తత్పురుష
D) సప్తమీ తత్పురుష
16. ప్రజలను మతపిశాచి నేడు పట్టి పీడిస్తున్నది. (గీత గీసిన పదం ఏ సమాసం ?) ( )
A) షష్ఠీ తత్పురుష
B) చతుర్డీ తత్పురుష
C) రూపకం
D) ద్విగువు
17. నీటిలో పడిన తేలు తేలుతదా ! ఇది ఏ అలంకారం? ( )
A) ఉపమాలంకారం
B) ఉత్ప్రేక్షాలంకారం
C) రూపకాలంకారం
D) ఛేకానుప్రాసాలంకారం
18. హల్లుల జంట అర్థ బేధంతో వెంటవెంటనే వాడబడితే దానిని ఏ అలంకారమంటారు ? ( )
A) వృత్త్యానుప్రాస
B) అంత్యానుప్రాస
C) ఛేకానుప్రాస
D) లాటానుప్రాస
19. ‘రాజు రివాజులు బూజు పట్టగన్’ – ఈ వాక్యంలో గల అలంకారాన్ని పేర్కొనండి.
Super
Thank you Sir.
Excellent
Thank you
how to downlode bits