6. తెలంగాణ సంబరాలు జరుపుకున్నది. (గీత గీసిన పదానికి నానార్థాలను గుర్తించండి.). ( )
A) సూర్యుడు, శివుడు
B) జాతర, సేవ
C) నేల, తల్లి
D) శరీరం, మేను
7. వేసవిలో భానుని ప్రతాపం ఎక్కువ. (గీత గీసిన పదానికి నానార్థాలను గుర్తించండి.) ( )
A) సూర్యుడు, శివుడు
B) దాది, ఉసిరిక
C) జలము, చేప
D) ఆశ, కోరిక
8. జయజయము ఈ ధాత్రికి. (గీత గీసిన పదానికి నానార్థాలను గుర్తించండి.) . ( )
A) నేల, కన్ను
B) నేల, దాది
C) నేల, సూర్యుడు
D) నేల, సేవ
9. తెలంగాణ భాష యాసతో సినిమాలు తీసిండ్రు. (దీనికి సరిపోవు వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.) ( )
A) భాషించునది
B) మరణించినది
C) కనిపెట్టుటలేదు
D) శరీరం గలది
10. వ్రేళ్ళతో నీరు త్రాగునది. (దీనికి సరిపోవు వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.) ( )
A) గుఱ్ఱము .
B) మనిషి
C) పాదపము
D) నేలపాము
Super
Thank you Sir.
Excellent
Thank you
how to downlode bits