11. పెద్దలు పిల్లల్ని నిద్ర పుచ్చటానికి కథలు చెబుతారు. (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.) ( )
A) కన్నె
B) గీము
C) గృహము
D) కత
12. మా చిన్న తమ్ముణ్ణి పట్టుకుంటే పాదరసం లాగా జారిపోతాడు. (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.) ( )
A) శారద
B) నీరద
C) పారద
D) మారద
13. యేసు గోర్రెల కాపరి. (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి. ( )
A) కురరీ
B) గొ ర్రెల
C) గేదెల
D) గొడ్డు
5. నగరగీతం
(అలిశెట్టి ప్రభాకర్)
క్రింది వానికి సరైన సమాధానములను గుర్తించి బ్రాకెట్లలో వ్రాయండి.
1. దక్షత కల్గిన నాయకులు నేటి సమాజానికి అవసరం. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.) ( )
A) సమర్థత
B) దక్షించుట
C) శిక్షించుట
D) భక్షించుట
2. నగరగీతం పఠనీయ గ్రంథం. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.) ( )
A) అపఠనీయం
B) చదువదగిన
C) చదువతగని
D) వెలకట్టలేని
Super
Thank you Sir.
Excellent
Thank you
how to downlode bits