3. అలిశెట్టి రచనలలో రైతు బాధ, కృషీవలుని తపన, వ్యవసాయదారుని జీవనం కళ్ళకు కట్టినట్లుగా కనపడుతుంది. (గీత గీసిన పదాలకు సరిపడు పర్యాయపదం) ( )
A) రక్షకుడు
B) భక్షకుడు
C) కర్షకుడు
D) మాంత్రికుడు
4. సంపదలతో శబ్దార్థాలు గల కావ్యాలనుకొని, పంచి ప్రయోజనం పొందవచ్చును. (గీత గీసిన పదాలకు సరిపడు నానార్థపదం) ( )
A) తల్లి
B) తండ్రి
C) తాత
D) అర్థం
5. “మహానగరం” ఏ సమాసం? ( )
A) విశేషణ పూర్వపద కర్మధారయ
B) షష్ఠీ తత్పురుష
C) అవ్యయీభావ
D) ద్విగువు
6. అవ్యయీభావ సమాసానికి ఉదాహరణ ( )
A) మనచూపులు
B) ప్రతిమనిషి
C) మహావృక్షం
D) పూరిళ్ళు
7. “నగరారణ్యం ” విడదీయగా ( )
A) నగ + ఆరారణ్యం
B) నగర + అరణ్యం
C) నగారా + ఆరణ్యం
D) నగారా + అరణ్యం
Super
Thank you Sir.
Excellent
Thank you
how to downlode bits