10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

8. ఏమ్యాదుల క్రియాపదాలలోని ఇత్తునకు సంధి ఎలా జరుగుతుంది ? ( )
A) బహుళంగా
B) వైకల్పికంగా
C) సంధి జరుగదు
D) సంధి తరుచుగా జరుగుతుంది

View Answer
B) వైకల్పికంగా

9. అరణ్యంకు వికృతి ( )
A) అరణ్యం
B) ఆరణ్యం
C) అటవి
D) ఆటవి

View Answer
C) అటవి

10. పట్టముకు ప్రకృతి ( )
A) పట్టణం
B) పాట్టణము
C) పాణ్ణము
D) ప్రాణము

View Answer
A) పట్టణం

11. నగారా మోగిందా, నయాగరా దుమికిందా ! ఇది ఏ అలంకారం? ( )
A) వృత్త్యనుప్రాస
B) ఛేకానుప్రాస
C) ముక్తపదగ్రస్తం
D) అంత్యానుప్రాసాలంకారం

View Answer
D) అంత్యానుప్రాసాలంకారం

12. “లేమా ! దనుజుల గెలువగలేమా” ఇది ఏ అలంకారం ? ( )
A) ముక్తపదగ్రస్తం
B) యమకం
C) లాటానుప్రాస
D) వృత్త్యనుప్రాస

View Answer
B) యమకం
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

Solve : *
30 × 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!