13. ఒక పద్యపాదంగాని, వాక్యం గానీ ఏ పదంతో పూర్తవుతుందో అదే పదంతో తర్వాత పాదంగానీ, వాక్యం గానీ మొదలయితే
దాన్ని ఏ అలంకారమంటారు ? ( )
A) లాటానుప్రాస
B) యమకం
C) ముక్తపదగ్రస్తం
D) ఉపమ
14. శృతి జడలో గులాబీ పువ్వు, మందార కుసుమం, మల్లె పుష్పం ఉన్నాయి. (గీత గీసిన పదాలకు సరిపడు పర్యాయములు ( )
A) పువ్వు
B) రెమ్మ
C) కొమ్మ
D) చెట్టు
15. “కమలాక్షు నర్చించు కరములు కరములు” ఈ ఉదాహరణ ఏ అలంకారం? ( )
A) యమకం
B) ఉపమ
C) రూపకం
D) లాటానుప్రాస
16. “ఇందు గల డందులేడని” ఈ పద్యాన్ని రచించిన కవి ? ( )
A) నన్నయ
B) తిక్కన
C) ఎఱ్ఱన
D) పోతన
17. బుధులు సదా వంద్యులు. (గీత గీసిన పదానికి అర్థం) ( )
A) పామరులు
B) వ్యాపారులు
C) పాపాత్ములు
D) పండితులు
Super
Thank you Sir.
Excellent
Thank you
how to downlode bits