18. కుంభి అంటే అర్థం ( )
A) పావురం
B) వానరం
C) చిలుక
D) ఏనుగు
19. కాంతవంద్యురాలు, స్త్రీ గౌరవనీయురాలు, వనిత కల్పలత, ఇందులోని పర్యాయ పదాలు ( )
A) కల్పలత, వనిత, స్త్రీ
B) కాంత, స్త్రీ, వనిత
C) వనిత, వంద్యురాలు, స్త్రీ
D) కాంత, గౌరవం, కల్పలత
20. భాగీరథీ తీరంలో ఋషులు తపస్సు చేస్తున్నారు. పంచపావని గంగ జాహ్నవిగా కీర్తి పొందింది. (ఇందులోని పర్యాయపదాలు గుర్తించండి.) ( )
A) భాగీరథి, గంగ, జాహ్నవి
B) భాగీరథి, గంగ, పావని
C) తీరం, తమస్సు, గంగ
D) పావని, గంగ, తీరం
21. సిరి ఇంట చేరింది. (గీత గీసిన పదానికి ప్రకృతి పదం) ( )
A) శీరి
B) శ్రీ
C) శర
D) శ్రీరం
22. మానవులు ధర్మం ఆచరించాలి. (గీత గీసిన పదానికి వికృతి పదం) ( )
A) దరుమము
B) దమ్మం
C) దెమ్మం
D) ధమ్మెము
Super
Thank you Sir.
Excellent
Thank you
how to downlode bits