10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

6.. ఉపనయనమునకు వటువును సిద్ధము చేసారు. (గీత గీసిన పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.) ( )
A) బ్రహ్మచారి, వడుగు
B) బ్రాహ్మణుడు, బాపడు
C) స్త్రీ, ఉవిద
D) రాజు, నరుడు

View Answer
A) బ్రహ్మచారి, వడుగు

7. తెలంగాణలో చెఱువులలో జలములు నిండినవి. (గీత గీసిన పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.) ( )
A) వార్ధి, అర్ధి
B) నీరు, వారి
C) జలకము, జలదము
D) అంబుజం, సముద్రం

View Answer
B) నీరు, వారి

8. జీవచ్ఛవం కావడం కన్నా యశఃకాయుడు కావడం మిన్న, (గీత గీసిన పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.) ( )
A) కీర్తి, యశస్సు
B) కాయము, శరీరం
C) జీవము, ప్రాణము
D) వృక్షము, చెట్టు

View Answer
A) కీర్తి, యశస్సు

9. ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.) ( )
A) ధర్మము
B) దరుమము
C) దమ్మము
D) దరువము

View Answer
C) దమ్మము

10. బలి ! నీవు ఎన్నుకొన్న కార్యము మంచిది కాదు. (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.) ( )
A) కర్ణము
B) కార్జము
C) కారుణ్యము
D) కర్తవ్యము

View Answer
A) కర్ణము
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

Solve : *
20 + 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!