10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

23. తనలో భావన లేదు. (గీత గీసిన పదానికి అర్థం.) ( )
A) వైరం
B) తలంపు
C) శాంతం
D) క్రోధం

View Answer
B) తలంపు

24. బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. (గీత గీసిన పదానికి అర్థం.) ( )
A) గొప్పగా
B) మూకుమ్మడిగా
C) అల్పంగా
D) నిరాడంబరంగా

View Answer
A) గొప్పగా

25. వాహిని దీనికి నానార్థములు ( )
A) నది, సేన
B) నది, సముద్రం
C) సముద్రం, సాగరం
D) నది, స్రవంతి

View Answer
A) నది, సేన

26. ఆకాశంలో మిత్రుడు ప్రకాశిస్తున్నాడు. (గీత గీసిన పదానికి నానార్థం.) ( )
A) వైరి, విరోధి
B) మిత్రుడు, నేస్తం
C) పగతుడు, మిత్రుడు
D) స్నేహితుడు, సూర్యుడు

View Answer
D) స్నేహితుడు, సూర్యుడు

27. లక్ష్మి ఇంటికి ఇంటికి వస్తుంది. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.) ( )
A) శ్రీ, ఇందిర, కమల
B) శ్రీ, సాలెపురుగు, వస్త్రము
C) సంపద, అంబరం, వాన
D) స్త్రీ, శ్రీ, వనిత

View Answer
A) శ్రీ, ఇందిర, కమల
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

Solve : *
18 + 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!