28. ఇల్లాలు ఇంటికి దైవం. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.) ( )
A) భార్య, కుమారి, సతి
B) భార్య, అర్ధాంగి, పత్ని
C) పతి, భర్త, భార్య
D) భార్య, సుత, తనయ
29. భక్తిమార్గంలో నడవాలి (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.) ( )
A) బెత్తి
B) బత్తి
C) బేతము
D) భత్తి
30. ప్రపంచమునకు భర్త- అనే వ్యుత్పత్త్యర్ధం గల పదం ( )
A) శివుడు
B) ముక్కంటి
C) విశ్వనాథుడు
D) అంతర్యామి
31. ఈశ్వరుడు – దీనికి వ్యుత్పత్త్యర్థం ( )
A) పశువులకు నాథుడు
B) సృష్టికి నాథుడు
C) విభూతి ధరించినవాడు
D) ఐశ్వర్యం కలవాడు
32. “లక్ష్మీదేవికి భర్త” – అనే వ్యుత్పత్త్యర్థం గల పదం ( )
A) కాంతాపతి
B) భూనాథుడు
C) శ్రియఃపతి
D) లోకనాథుడు
Super
Thank you Sir.
Excellent
Thank you
how to downlode bits