33. “శోకాగ్ని” ఇది ఏ సంధి? ( )
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణ సంధి
C) వృద్ధి సంధి
D) విసర్గ సంధి
34. పుంప్వాదేశ సంధికి ఉదాహరణ ఏది? ( )
A) రజనీశ్వరుడు
B) అత్తటి
C) ముత్యపుచిప్ప
D) మనోహరం
35. యథాశక్తి – ఇది ఏ సమాసం? ( )
A) ద్విగువు
B) అవ్యయీభావం
C) బహుజొహి
D) షష్ఠీ తత్పురుష
36. “పొదిలి యొండొండ దివియు భువియు దిశలు” – ఇది ఏ వృత్తానికి చెందినది ? ( )
A) ఉత్పలమాల
B) తేటగీతి
C) ఆటవెలది
D) శార్దూలము
37. సూర్యగణాలు ఎన్ని? ( )
A) రెండు
B) మూడు
C) ఆరు
D) నాలుగు
Super
Thank you Sir.
Excellent
Thank you
how to downlode bits