10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

38. “భారతమునందు యుక్తి – భాగవతమునందు భక్తి” ఇందులోని అలంకారం ఏది? ( )
A) అంత్యానుప్రాస
B) వృత్త్యానుప్రాస
C) లాటానుప్రాస
D) యమకం

View Answer
A) అంత్యానుప్రాస

39. “విభిన్న అర్థాలు ఆశ్రయించి ఉండడం” – ఇది ఏ అలంకారం? ( )
A) లాటానుప్రాస
B) శ్లేషాలంకారం
C) యమకం
D) ఉత్ప్రేక్ష

View Answer
C) యమకం

40. ‘దయచేసి ఆ పని పూర్తి చేయండి’ – ఇది ఏ వాక్యం ? ( )
A) విధ్యర్థక వాక్యం
B) ప్రార్థనార్థక వాక్యం
C) సంభావనార్థక వాక్యం
D) ప్రశ్నార్థక వాక్యం

View Answer
B) ప్రార్థనార్థక వాక్యం

41. వర్తమాన కాల అసమాపక క్రియనే” మంటారు? ( )
A) విధ్యర్థకం
B) శత్రర్థకం
D) నిషేదార్థకం
C) చేదర్థకం

View Answer
B) శత్రర్థకం

42. “పాఠం చదివినప్పటికీ రాలేదు” ఇది ఏ వాక్యం? ( )
A) క్వార్ధము
B) చేదర్థకం
C) అభ్యర్థకం
D) విధ్యర్థకం

View Answer
C) అభ్యర్థకం
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

Solve : *
30 ⁄ 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!