10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

7. మనిషి వ్యసనమున పడరాదు. (గీత గీసిన పదానికి నానార్థ పదాలు గుర్తించండి.) ( )
A) వంశం, జాతి
B) ఉనికి, స్పష్టత
C) ఆపద, ఆసక్తి
D) ప్రాణం, గాలి

View Answer
C) ఆపద, ఆసక్తి

8. అప్పగించిన పనిని శ్రద్ధతో చెయ్యాలి. (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.) ( )
A) ఆర్య
B) ఆత్మ
C) అర్పణ
D) ఆజ్ఞ

View Answer
C) అర్పణ

9. ప్రజల క్షేమం ప్రభుత్వం చూడాలి. (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.) ( )
A) కొలము
B) సేమము
C) దిష్టి
D) నిక్కము

View Answer
B) సేమము

10. సేవుకుల దృష్టి సేవపై ఉండాలి. ఆర్భాటాలకు తావివ్వకూడదు. (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.) ( )
A) అయ్య
B) అర్పణ
C) సేమము
D) దిష్ఠి

View Answer
D) దిష్ఠి

7. శతక మధురిమ
(శతక కవులు)

బహుళైచ్ఛిక ప్రశ్నలు – క్రింది వానికి సరైన సమాధానములను గుర్తించి బ్రాకెట్లలో వ్రాయండి.

1. తెలంగాణ భాష ఎంతో విశిష్టమైనది. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.) ( )
A) విలువ లేనిది
B) విలువైనది
C) సంస్కృతి
D) ఇవి ఏవీకావు

View Answer
B) విలువైనది
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

Solve : *
13 × 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!