10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

2. విద్యార్థికి నిర్మలమైన ఆలోచనలు, శ్రద్ధ ఉండాలి. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.) ( )
A) చల్లనైన
B) అస్వచ్ఛమైన
C) స్వచ్ఛమైన
D) కఠినమైన

View Answer
C) స్వచ్ఛమైన

3. మనిషికి ఈగి గుణం ఉండాలి. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.) ( )
A) ధర్మగుణం
B) దానగుణం
C) తస్కరించే గుణం
D) చాడీలు చెప్పే గుణం

View Answer
B) దానగుణం

4. పుస్తకం హస్త భూషణం. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.) ( )
A) ఖడ్గం, హసి
B) కుసుమం, సుమం
C) త్యాగం, ఈ
D) కావ్యం, గ్రంథం

View Answer
D) కావ్యం, గ్రంథం

5. హరిశ్చంద్రుడు ఎప్పుడు సత్యమునే చెప్పేవాడు. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.) ( )
A) నిజం, యధార్థం.
B) పాము, భుజగం
C) ఖడ్గము, కృపాణము
D) దానవులు, రాక్షసులు

View Answer
A) నిజం, యధార్థం.

6. బాగా చదివితే విద్యార్థులు బుధులౌతారు. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.) ( )
A) యశస్సు, పేరు
B) పందెం, కూలి
C) సమదర్శి, సర్వజ్ఞుడు
D) భగము, సమజ్ఞ

View Answer
C) సమదర్శి, సర్వజ్ఞుడు
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

Solve : *
21 × 29 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!