10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

12. “దశరథుని యొక్క పుత్రుడు” (దీనికి సరిపోవు వ్యుత్పత్త్యర్ధ పదాన్ని గుర్తించండి.) ( )
A) కృష్ణుడు
B) నరసింహస్వామి
C) దాశరథీ
D) దురితధూరుడు.

View Answer
C) దాశరథీ

13. మహాభాగవతం గొప్ప కావ్యం (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.) ( )
A) కబ్బం
B) కార్యము
C) కర్ణములు
D) కంబం

View Answer
A) కబ్బం

14. హృదయంలో కల్మషం ఉండరాదు (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.) ( )
A) ఋషి
B) భూమి
C) ఎద
D) భిక్ష

View Answer
C) ఎద

15. వ్యాసుడు భిక్ష చేసి శిష్యులను పోషించెను. (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.) ( )
A) బికిరం
B) మిత్తి
C) రుషి
D) జన్మ

View Answer
A) బికిరం

16. “సర్వేశ్వరా” ఏ సంధి? ( )
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణసంధి
C) వృద్ధిసంధి
D) అత్వసంధి

View Answer
B) గుణసంధి
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

Solve : *
26 × 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!