10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

22. “నింద కానిది” (సమాస నామం గుర్తించండి.) ( )
A) నింద
B) అనింద
C) ఆ నింద
D) అనింద కానిది

View Answer
B) అనింద

23. “త్యాగమయ దీక్ష”. (ఇది ఏ సమాసము ?) ( )
A) షష్ఠీ తత్పురుష సమాసము
B) తృతీయా తత్పురుష సమాసము
C) ద్విగుసమాసము
D). విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము

View Answer
D). విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము

8. లక్ష్యసిద్ధి
(శతక కవులు)

బహుళైచ్ఛిక ప్రశ్నలు – అంది వానికి సరైన సమాధానములను గురించి బ్రాకెటలో వ్రాయండి.

1. డాక్టర్లు రోగులకు ప్రాణం పోస్తూ ఉన్నారు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.) ( )
A) జీవం ఇవ్వడం
B) జీవం తీయటం
C) క్రమ్ము
D) మూగు

View Answer
A) జీవం ఇవ్వడం

2. విద్యార్థులు విద్యను యజ్ఞంగా చేయాలి. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.) ( )
A) అసెంబ్లీ
B) దీక్షగా చేయు
C) కోరిక
D) మూగు

View Answer
B) దీక్షగా చేయు

3. రోగులపై చీమలు ముసురుకొన్నాయి. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.) ( )
A) రక్తం
B) కన్పించాయి
C) మూగుతున్నాయి
D) జీవం

View Answer
C) మూగుతున్నాయి
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

Solve : *
19 − 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!